Ginger Garlic Paste : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 3, 4 నెల‌లు అయినా స‌రే నిల్వ ఉంచుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger Garlic Paste &colon; à°®‌నం వంట‌ల్లో రుచి కొర‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాడుతూ ఉంటాము&period; దాదాపు à°®‌నం చేసే ప్ర‌తి వంట‌లో దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాము&period; అల్లం&comma; వెల్లుల్లి రెండు కూడా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉన్నాయి&period; వీటిని వంట‌ల్లో వాడ‌డం à°µ‌ల్ల రుచి&comma; వాస‌à°¨‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°®‌నం సాధార‌ణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఒకేసారి ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము&period; ఈ పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసిన‌ప్ప‌టికి ఎక్కువ కాలం పాటు ఉంచ‌డం à°µ‌ల్ల దీని తాజాద‌నం&comma; వాస‌à°¨ పోతుంది&period; అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోన‌ప్ప‌టికి దీని తాజాద‌నం పోవ‌డం à°µ‌ల్ల వంటల్లో వేసిన‌ప్ప‌టికి పెద్ద‌గా రుచి&comma; వాస‌à°¨ ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇప్పుడు చెప్పే విధంగా అల్లం వెల్లుల్లి à°¤‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌డం అది 3 నుండి 4 నెల‌à°² పాటు చ‌క్క‌టి వాస‌à°¨‌తో ఎంతో తాజాగా ఉంటుంది&period; ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం అల్లం&comma; వెల్లుల్లిని à°¸‌మానంగా తీసుకోవాలి&period; à°¤‌రువాత అల్లంపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°¤‌à°¡à°¿ పోయే à°µ‌à°°‌కు ఫ్యాన్ గాలికి ఆర‌బెట్టాలి&period; అలాగే వెల్లుల్లిపై ఉండే పొట్టును తీసేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35866" aria-describedby&equals;"caption-attachment-35866" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35866 size-full" title&equals;"Ginger Garlic Paste &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 3&comma; 4 నెల‌లు అయినా à°¸‌రే నిల్వ ఉంచుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;ginger-garlic-paste&period;jpg" alt&equals;"Ginger Garlic Paste recipe in telugu make like this for longer storage" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35866" class&equals;"wp-caption-text">Ginger Garlic Paste<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ à°ª‌సుపు&comma; రెండు టీ స్పూన్ల ఉప్పు&comma; అర క‌ప్పు నూనె పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; దీనిని మూత ఉండే గాజు సీసాలో 90 శాతం à°µ‌à°°‌కు నింపాలి&period; మిగిలిన భాగాన్ని నూనెతో నింపి మూత పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ à°¬‌à°¯‌ట ఉంచిన‌ప్ప‌టికి 3 నుండి 4 నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వంట‌ల్లో వాడ‌డం à°µ‌ల్ల కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts