Sorakaya Dappalam : సొర‌కాయ‌ల‌తో ఇలా ద‌ప్ప‌ళం చేస్తే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Dappalam &colon; అన‌à°ª‌కాయ‌&period;&period; దీనినే సొర‌కాయ అని కూడా అంటారు&period; అన‌à°ª‌కాయ‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అన‌à°ª‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే అన‌à°ª‌కాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అన‌à°ª‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో అన‌à°ª‌కాయ à°¦‌ప్ప‌ళం కూడా ఒక‌టి&period; అప‌à°¨‌కాయ à°¦‌ప్ప‌ళం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండే ఈ అన‌à°ª‌కాయ à°¦‌ప్ప‌ళాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన‌à°ª‌కాయ à°¦‌ప్ప‌ళం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న ముక్క‌లుగా à°¤‌రిగిన అన‌à°ª‌కాయ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు -ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; ఒక చిన్న నిమ్మ‌కాయంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం -ఒక చిన్న ముక్క‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; సాంబార్ పొడి -ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35855" aria-describedby&equals;"caption-attachment-35855" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35855 size-full" title&equals;"Sorakaya Dappalam &colon; సొర‌కాయ‌à°²‌తో ఇలా à°¦‌ప్ప‌ళం చేస్తే రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;sorakaya-dappalam&period;jpg" alt&equals;"Sorakaya Dappalam recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35855" class&equals;"wp-caption-text">Sorakaya Dappalam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన‌à°ª‌కాయ à°¦‌ప్ప‌ళం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో అన‌à°ª‌కాయ ముక్క‌లు&comma; ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట‌&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోయాలి&period; తరువాత దీనిపై మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చింత‌పండు à°°‌సం&comma; బెల్లం&comma; సాంబార్ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 15 నిమిషాల పాటు నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; కూర à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని కూర‌లో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అన‌à°ª‌కాయ à°¦‌ప్ప‌ళం à°¤‌యార‌వుతుంది&period;దీనిని అన్నం&comma; దోశ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా అన‌à°ª‌కాయ‌తో చేసిన à°¦‌ప్ప‌ళాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts