Simple Veg Sandwich : వెజ్ శాండ్‌విచ్‌ను ఇలా సింపుల్‌గా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Simple Veg Sandwich &colon; à°®‌నం బ్రెడ్ తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో శాండ్విచ్ కూడా ఒక‌టి&period; à°®‌నం వివిధ రుచుల్లో ఈ శాండ్విచ్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన శాండ్విచ్ వెరైటీల్ల‌లో వెజ్ శాండ్విచ్ కూడా ఒక‌టి&period; లంచ్ బాక్స్ లోకి&comma; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; 5 నిమిషాల్లో à°®‌నం వెజ్ శాండ్విచ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ వెజ్ శాండ్విచ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింపుల్ వెజ్ శాండ్విచ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; పావు కప్పు&comma; క్యాప్సికం తరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°®‌à°¯‌నీస్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; 2 చిటికెలు&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43746" aria-describedby&equals;"caption-attachment-43746" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43746 size-full" title&equals;"Simple Veg Sandwich &colon; వెజ్ శాండ్‌విచ్‌ను ఇలా సింపుల్‌గా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;simple-veg-sandwich&period;jpg" alt&equals;"Simple Veg Sandwich recipe very easy to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43746" class&equals;"wp-caption-text">Simple Veg Sandwich<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింపుల్ వెజ్ శాండ్విచ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో క్యాబేజి à°¤‌రుగును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో క్యారెట్ తురుము&comma; క్యాప్సికం à°¤‌రుగు&comma; à°®‌à°¯‌నీస్&comma; ఉప్పు&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటిపై ఒక టీ స్పూన్ à°®‌à°¯‌నీస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై కొద్దిగా మిరియాల పొడిని&comma; ఉప్పును చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానిపై క్యాబేజి స్ట‌ఫింగ్ ను ఉంచాలి&period; దీనిపై à°®‌రో బ్రెడ్ స్లైస్ ను ఉంచి అంచుల‌ను తీసివేయాలి&period; à°¤‌రువాత దీనిని త్రిభుజాకారంలో క‌ట్ చేసుకుని ట‌మాట కిచ‌ప్ తో à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ శాండ్విచ్ à°¤‌యారవుతుంది&period; దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts