Gorumiteelu : ఈ స్వీట్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gorumiteelu &colon; à°®‌నం పంచ‌దార‌ను ఉప‌యోగించి à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పంచ‌దార‌తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; పంచ‌దార‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో గోరు మిటీలు ఒక‌టి&period; ఈ వంట‌కం పేరును à°®‌à°¨‌లో చాలా మంది విని ఉండరు&period; కానీ గోరు మిటీలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో రుచిగా చేసుకోగ‌లిగే ఈ గోరు మిటీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోరు మిటీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; వేడి చేసిన నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 4&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24203" aria-describedby&equals;"caption-attachment-24203" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24203 size-full" title&equals;"Gorumiteelu &colon; ఈ స్వీట్‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి టేస్ట్ చేస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;goru-miteelu&period;jpg" alt&equals;"Gorumiteelu have you tasted it very sweet how to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24203" class&equals;"wp-caption-text">Gorumiteelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోరు మిటీల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మైదా పిండిని జ‌ల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°°‌వ్వ‌&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని గ‌ట్టిగా క‌లుపుకోవాలి&period; ఈ పిండి చ‌పాతీ పిండి కంటే గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత పిండిని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ కొద్దిగా à°¸‌న్న‌గా పొడుగ్గా చేత్తో చుట్టుకోవాలి&period; ఇలా చుట్టుకున్న à°¤‌రువాత పిండిని బొట‌à°¨ వేలు&comma; చూపుడు వేలుతో à°ª‌ట్టుకుని బొట‌à°¨ వేలు గోరుతో à°µ‌త్తుకుంటూ చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు రావాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె కొద్దిగా వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న గోరు మిటీల‌ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్కకు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు&comma; యాల‌కులు వేసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి లేత తీగ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; పంచ‌దార మిశ్ర‌మాన్ని నీటిలో వేసి చూస్తే మెత్త‌ని ముద్ద‌లా అవ్వాలి&period; ఇలా పాకం సిద్దం కాగానే స్ట‌వ్ ఆఫ్ చేసి ముందుగా à°¤‌యారు చేసుకున్న గోరు మిటీల‌పై ఈ పాకాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; గుల్ల‌గుల్ల‌గా ఉండే గోరు మిటీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period; తీపి వంట‌కాలు ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు లేదా పండుగ‌à°²‌కు ఎంతో రుచిగా ఉండే ఈ గోరు మిటీల‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts