Guthi Bendakaya : మ‌సాలా కూరి గుత్తి బెండ‌కాయ‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guthi Bendakaya &colon; à°®‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడు&period;&period; బెండ‌కాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ప్ర‌త్యేకంగా à°®‌సాలా పొడి à°¤‌యారు చేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా వీటిని ఇష్టంగా తింటారు&period; వెరైటీ వంట‌కాల‌ను రుచి చేయాల‌నుకునే వారు దీనిని à°¤‌ప్ప‌కుండా రుచి చూడాల్సిందే&period; ఈ వేపుడును à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; à°§‌నియాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెమ్మ‌à°²‌- 10&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు- పావు టీ స్పూన్&comma; నువ్వులు -ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; లేత బెండ‌కాయ‌లు &&num;8211&semi; 300గ్రా&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46616" aria-describedby&equals;"caption-attachment-46616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46616 size-full" title&equals;"Guthi Bendakaya &colon; à°®‌సాలా కూరి గుత్తి బెండ‌కాయ‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;guthi-bendakaya&period;jpg" alt&equals;"Guthi Bendakaya recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46616" class&equals;"wp-caption-text">Guthi Bendakaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; వెల్లుల్లి రెమ్మ‌లు&comma; à°ª‌ల్లీలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; వీటిని మాడిపోకుండా దోర‌గా వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకునే ముందు à°ª‌సుపు&comma; నువ్వులు&comma; ఉప్పు వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత జార్ లో వేసి మెత్త‌ని పొడిగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి ముద్ద‌లాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ‌à°² తొడిమెల‌ను తీసేసి వాటికి à°®‌ధ్య‌లోకి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°®‌సాలా పొడిని స్ట‌ఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బెండ‌కాయ‌లు వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ‌à°²‌ను అటూ ఇటూ తిప్పుతూ పూర్తిగా వేయించాలి&period; బెండ‌కాయ‌లు వేగిన à°¤‌రువాత కొద్దిగా ఉప్పు&comma; మిగిలిన కారం పొడి వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts