Om : రోజూ ప‌ర‌గ‌డుపునే ఓం మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Om &colon; హిందువులు చ‌దివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్య‌à°¤ ఉంటుంది&period; ఇది ఏకాక్ష‌à°° మంత్రం&period; ఓం లేదా ఓమ్ అని à°ª‌లుకుతారు&period; ఈ మంత్రం త్రిమూర్తి స్వ‌రూపంగా చెప్ప‌à°¬‌డుతోంది&period; అ&comma; ఉ&comma; à°®‌కార à°¶‌బ్దాల‌తో ఓం ఏర్ప‌డుతుంది&period; ఓంకారం à°¶‌బ్దాల్లో మొద‌టిది&period; హిందూ à°®‌తానికి కేంద్ర బిందువు&period; దీన్ని à°ª‌రమాత్మ‌కు ప్ర‌తీక అని చెబుతారు&period; అయితే దీన్ని à°ª‌à°²‌క‌డం à°µ‌ల్ల జ‌à°¨‌నావ‌à°¯‌వాల నుంచి à°¤‌à°² à°µ‌à°°‌కు à°¶‌క్తి చేకూరుతుంది&period; ఓం à°ª‌లికే సంద‌ర్భంలో మొద‌ట à°¶‌క్తి జ‌à°¨‌నావ‌à°¯‌వాల à°¦‌గ్గ‌à°° ఉద్భ‌విస్తుంది&period; అది అనంత‌రం జీర్ణాశ‌యానికి ఆపై ఛాతికి అక్క‌à°¡à°¿ నుంచి à°¤‌à°²‌కు చేరుతుంది&period; దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి&period; ఓం అనే మంత్రాన్ని రోజూ à°ª‌ఠించ‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18436" aria-describedby&equals;"caption-attachment-18436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18436 size-full" title&equals;"Om &colon; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే ఓం మంత్రాన్ని à°ª‌ఠిస్తే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;om&period;jpg" alt&equals;"health benefits of reading Om mantra on empty stomach " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18436" class&equals;"wp-caption-text">Om<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఓం అనే మంత్రాన్ని ధ్యానంలో కొన్నిసార్లు ఉచ్ఛ‌రించ‌డం à°µ‌ల్ల చాలా à°¶‌క్తి ఉద్భ‌విస్తుంది&period; ఓ à°¦‌à°¶‌లో ఆధ్యాత్మిక స్థాయి పెరిగి దైవంతో à°®‌à°¨ ఆత్మ క‌నెక్ట్ అవుతుంది&period; దీంతో ఒంట్లో పాజిటివ్ వైబ్రేష‌న్స్ à°µ‌చ్చి అనారోగ్యాలు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; ఓం మంత్రాన్ని ఉచ్ఛ‌రించ‌డం వల్ల ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾&comma; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా జ‌రుగుతాయి&period; దీంతో మెద‌డుకు కొత్త à°¶‌క్తి అందుతుంది&period; మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ దూర‌à°®‌వుతాయి&period; డిప్రెష‌న్‌లో ఉన్న వారు నిత్యం ఓం మంత్రాన్ని చ‌దివితే à°«‌లితం ఉంటుంది&period; కొత్త à°¶‌క్తి&comma; ఉత్సాహం à°µ‌స్తాయి&period; చురుగ్గా మళ్లీ ఎప్ప‌టిలా à°ª‌నిచేసుకోగ‌లుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెద‌డుకు à°¶‌క్తి ఎక్కువ‌గా అంద‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; ఆలోచ‌నా à°¶‌క్తి పెరుగుతుంది&period; కొత్త ఆవిష్క‌à°°‌à°£‌లు చేయ‌గ‌లుగుతారు&period; చురుగ్గా ఆలోచించ‌గ‌లుగుతారు&period; ఏకాగ్ర‌à°¤ పెరుగుతుంది&period; ఏదైనా అంశంపై దృష్టి సారిస్తే ధ్యాస à°¤‌ప్ప‌కుండా ఉంటుంది&period; చ‌దువుల్లో చ‌క్క‌గా రాణించ‌à°µ‌చ్చు&period; విద్యార్థుల‌కు బాగా మేలు జ‌రుగుతుంది&period; ఓం మంత్రాన్ని రోజూ ఉచ్ఛ‌రించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం&comma; à°®‌à°¨‌స్సు అన్నీ à°®‌à°¨ కంట్రోల్‌లోకి à°µ‌స్తాయి&period; అన‌à°µ‌à°¸‌à°°‌పు ఆలోచ‌à°¨‌లు రావు&period; à°¶‌రీరంలో ఉన్న విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి వెళ్లిపోతాయి&period; à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌à°®‌వుతుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18437" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;om-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓం మంత్రాన్ని à°®‌నం ॐ అక్ష‌రంతో రాస్తాం కదా&period; అయితే ఈ అక్ష‌రం వినాయ‌కున్ని పోలి ఉంటుంది&period; అక్ష‌రం పై భాగం వినాయ‌కుడి à°¤‌à°²‌ను à°®‌ధ్య బాగం తొండాన్ని&comma; కింది భాగం వినాయ‌కుడి పొట్ట‌ను సూచిస్తాయి&period; దీంతో ఓంను ఉచ్ఛ‌రించ‌డం à°µ‌ల్ల ఆయ‌న్ను పూజించిన‌ట్టు కూడా అవుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వినాయ‌కుడి అనుగ్ర‌హం కూడా à°²‌భిస్తుంది&period; స్వ‌à°° పేటిక à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఓం మంత్రాన్ని à°ª‌ఠించాలి&period; ఆ à°¸‌à°®‌స్య పోతుంది&period; మృదువైన కంఠ స్వ‌రం à°µ‌స్తుంది&period; ఇస్లాంలో ఓం ను à°¸‌మా అని పిలుస్తారు&period; అక్ష‌రం కూడా హిందూ ఓంను పోలి ఉంటుంది&period; దాంతో కూడా పైన చెప్పిన విధంగా à°«‌లితాలు క‌లుగుతాయి&period; రోజూ ఉద‌యాన్నే క‌నీసం 50 సార్లు ఓం మంత్రం à°ª‌ఠిస్తే మంచి à°«‌లితాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts