Honey Adulteration Check : మీరు వాడుతున్న తేనె స్వ‌చ్ఛ‌మైన‌దా.. క‌ల్తీ అయిందా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Adulteration Check &colon; తేనె&&num;8230&semi; ప్రకృతి అందించిన మధుర‌మైన ఔష‌à°§ గుణాలు క‌లిగిన à°ª‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి&period; తేనె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చాలా మంది తేనెను ఇష్టంగా తింటారు&period; అదే విధంగా వివిధ à°°‌కాల తీపి వంట‌కాల à°¤‌యారీలో కూడా తేనెను వాడుతూ ఉంటారు&period; రుచితో పాటు తేనెలో ఎన్నో ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయి&period; తేనెను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ ను à°¨‌శింప‌జేయ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ‌నిరోద‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను à°¤‌గ్గించ‌డంలో&comma; ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక రకాలుగా తేనె à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అయితే ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌కు స్వ‌చ్ఛ‌మైన తేనె à°²‌భించ‌డం లేద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల‌ను క‌ల్తీ చేసిన‌ట్టుగానే తేనెను కూడా క‌ల్తీ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెలో పంచ‌దార‌&comma; బెల్లం వంటి వాటితో సిర‌ప్ à°²‌ను à°¤‌యారు చేసి క‌లుపుతున్నారు&period; ఇలా క‌ల్తీ చేసిన తేనెను వాడ‌డం à°µ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డానికి à°¬‌దులుగా à°®‌నం అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; అయితే కొన్ని చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం వాడే తేనె క‌ల్తీదా లేదా స్వ‌చ్ఛ‌మైన‌దా అని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period; తేనె స్వ‌చ్ఛ‌à°¤‌ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా క‌నుగొనాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; నీటిని ఉప‌యోగించి à°®‌నం తేనె స్వ‌చ్ఛ‌à°¤‌ను క‌నుగొన‌à°µ‌చ్చు&period; వాట‌ర్ డిసొల్యూష‌న్ టెస్ట్ ద్వారా తేనె స్వ‌చ్చ‌à°¤‌ను తెలుసుకోవ‌చ్చు&period; దీని కోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి క‌à°²‌పాలి&period; à°®‌నం వాడే తేనె స్వ‌చ్ఛ‌మైన‌ది అయితే నీటితో త్వ‌à°°‌గా క‌రిగిపోకుండా నీటి అడుగు భాగంలో పేరుకుపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41188" aria-describedby&equals;"caption-attachment-41188" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41188 size-full" title&equals;"Honey Adulteration Check &colon; మీరు వాడుతున్న తేనె స్వ‌చ్ఛ‌మైన‌దా&period;&period; క‌ల్తీ అయిందా&period;&period; ఇలా సుల‌భంగా గుర్తించండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;honey&period;jpg" alt&equals;"Honey Adulteration Check tips to follow " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41188" class&equals;"wp-caption-text">Honey Adulteration Check<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే క‌ల్తీ తేనె అయితే నీటిలో త్వ‌à°°‌గా క‌రిగిపోతుంది&period; ఈ విధంగా నీటిని ఉప‌యోగించి à°®‌నం తేనె స్వ‌చ్ఛ‌à°¤‌ను తెలుసుకోవ‌చ్చు&period; అలాగే పేప‌ర్ ట‌à°µ‌ల్ షీట్ ను ఉప‌యోగించి కూడా à°®‌నం తేనె స్వ‌చ్ఛ‌తను తెలుసుకోవ‌చ్చు&period; పేప‌ర్ షీట్ మీద తేనె చుక్క‌ని వేసి అలాగే ఉంచాలి&period; తేనె స్వ‌చ్చ‌మైన‌ది అయితే పేప‌ర్ షీట్ దానిని త్వ‌à°°‌గా పీల్చుకోలేదు&period; à°®‌నం వేసిన తేనె కూడా అలాగే ఉంటుంది&period; అదే తేనె క‌ల్తీ అయితే పేప‌ర్ షీట్ దానిని పూర్తిగా పీల్చుకుంటుంది&period; ఈ చిట్కాను ఉప‌యోగించి కూడా à°®‌నం తేనె స్వ‌చ్ఛ‌à°¤‌ను తెలుసుకోవ‌చ్చు&period; అలాగే ఒక గిన్నెలో తేనెను వేసి వేడి చేయాలి&period; స్వ‌చ్చ‌మైన తేనె ఇలా వేడి చేసిన‌ప్పుడు కారామెల్ లాగా మారుతుంది&period; బంగారు రంగు సంత‌రించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చ‌క్క‌టి వాస‌à°¨ à°µ‌స్తుంది&period; అదే కల్తీ తేనె అయితే మాడిపోయి మాడిన వాస‌à°¨ à°µ‌స్తుంది&period; అలాగే తేనె రంగును à°¬‌ట్టి కూడా à°®‌నం తేనె స్వ‌చ్చ‌à°¤‌ను తెలుసుకోవ‌చ్చు&period; స్వ‌చ్ఛ‌మైన తేనె కాషాయం&comma; బంగారు రంగుల్లో ఉంటుంది&period; తేనె à°²‌భించే విధానాన్ని à°¬‌ట్టి ఈ రంగులో కొంచెం తేడాఉంటుంది&period; అదే క‌ల్తీ తేనె అయితే స్ప‌ష్టంగా క‌నిపించ‌డంతో పాటు లేత రంగులో ఉంటుంది&period; ఇక తేనె నిల్వ ఉండే కొద్ది కాలం గ‌డిచే కొద్ది స్ఫ‌టిక‌లుగా&comma; మందంగా à°¤‌యార‌వుతుంది&period; ఇలా మారితే తేనె స్వ‌చ్ఛ‌మైన‌à°¦‌ని అర్థం&period; అయితే తేనె ఎప్ప‌టికి అలాగే ఉంటే అది క‌ల్తీ తేనె అని అర్థం&period; అదే విధంగా వెనిగ‌ర్ ను ఉప‌యోగించి కూడా à°®‌నం తేనె స్వ‌చ్చ‌à°¤‌ను తెలుసుకోవ‌చ్చు&period; వెనిగ‌ర్ లో తేనె వేయ‌గానే నేరుగు à°µ‌స్తే అది కల్తీ తేనె అని అర్థం&period; ఒక‌వేళ నురుగు చాలా à°¸‌à°®‌యం à°¤‌రువాత à°µ‌చ్చినా లేదా నురుగ రాక‌పోయిన అది స్వ‌చ్చ‌మైన తేనె అని అర్థం&period; ఈవిధంగా ఈ చిట్కాల‌ను వాడి à°®‌నం ఇంట్లోనే తేనె స్వ‌చ్ఛ‌à°¤‌ను చాలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts