Rose Plants : అర‌టి పండు, బెల్లంతో ఇలా చేస్తే చాలు.. గులాబీలు, మందార పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rose Plants &colon; à°®‌నం అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటాము&period; పూల మొక్క‌à°²‌ను చూసిన‌ప్పుడు à°®‌à°¨‌సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; à°®‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు చెట్టు నిండుగా పూలు పూసిన‌ప్పుడు à°®‌à°¨‌కు ఎంతో ఆనందం క‌లుగుతుంది&period; à°®‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పూలు పూయాల‌ని à°®‌నం à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాము&period; మొక్క‌à°²‌కు కావ‌ల్సిన పోష‌కాలను చ‌క్క‌గా అందించిన‌ప్పుడు మొక్క‌లు చ‌క్క‌గా పెర‌గ‌డంతో పాటు ఎక్కువ‌గా పూలు పూస్తాయి&period; ఎటువంటి à°°‌సాయ‌నాలు వాడ‌కుండా కేవ‌లం రెండంటే రెండు à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి మనం మొక్క‌లు పూలు ఎక్కువ‌గా పూసేలా చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే అర‌టి పండ్లు&comma; బెల్లంతో మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసి మొక్క‌à°²‌కు అందించ‌డం à°µ‌ల్ల మొక్క‌లు ఎక్కువ‌గా పూలు పూస్తాయి&period; ఈ à°ª‌ద్ద‌తిని ఫ్రూట్ à°«‌ర్మెంటెడ్ జ్యూస్ &lpar; ఎఫ్ ఎఫ్ జె &rpar;అని అంటారు&period; దీని కోసం బాగా పండిన మూడు అర‌టి పండ్ల‌ను&comma; 2 క‌ప్పుల ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకోవాలి&period; ముందుగా ఒక గిన్నెలో అర‌టిపండ్ల‌ను తొక్క‌à°²‌తో à°¸‌హా ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బెల్లం పొడి వేసి చేత్తో బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై à°ª‌లుచ‌టి à°µ‌స్త్రాన్ని ఉంచి అది ఊడిపోకుండా దారంతో క‌ట్టాలి&period; దీనిని నీడ‌లో గాలి ఎక్కువ‌గా à°¤‌గిలే చోట ఉంచాలి&period; అలాగే ఈ మిశ్ర‌మాన్ని రోజుకు రెండు సార్లు ప్లాస్టిక్ స్పూన్ తో క్లాక్ వైస్ డైరెక్ష‌న్ లో తిప్పుతూ ఉండాలి&period; ఇలా వారం నుండి 10 రోజుల పాటు చేస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అర‌టి పండు&comma; బెల్లం మిశ్ర‌మం బాగా పులిసి చ‌క్క‌టి ఎరువుగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35969" aria-describedby&equals;"caption-attachment-35969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35969 size-full" title&equals;"Rose Plants &colon; అర‌టి పండు&comma; బెల్లంతో ఇలా చేస్తే చాలు&period;&period; గులాబీలు&comma; మందార పువ్వులు గుత్తులుగా పూస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;rose-plants&period;jpg" alt&equals;"how grow Rose Plants follow these tips for many flowers " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35969" class&equals;"wp-caption-text">Rose Plants<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని నీటిలో క‌లిపి à°¤‌గిన మోతాదులో మొక్క మొద‌ట్లో పోయాలి లేదా దీనిని à°µ‌à°¡‌క‌ట్టి స్ప్రే బాటిల్ లో పోసుకుని మొక్క‌à°²‌పై అలాగే వేర్ల à°¦‌గ్గ‌à°° స్ప్రే చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొక్క‌లు చ‌క్క‌గా పెర‌గ‌డంతో పాటు ఎక్కువ పూలు పూస్తాయి&period; మొక్క à°ª‌రిమాణాన్ని à°¬‌ట్టి ఈ నీటిని ఎక్కువ‌గా à°¤‌క్కువ‌గా పోస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొక్క‌à°²‌కు కావ‌ల్సిన పొటాషియం&comma; నైట్రోజ‌న్&comma; ఫాస్ప‌à°°‌స్ వంటి పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి&period; గులాబి మొక్క‌లు&comma; మందార వంటి పూల మొక్క‌à°²‌తో పాటు ఇండోర్ మొక్క‌à°²‌కు కూడా ఈ మిశ్ర‌మాన్ని అందించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కూర‌గాయ మొక్క‌లకు పూత à°µ‌చ్చే à°¸‌à°®‌యంలో ఈ ద్ర‌à°µ‌ణాన్ని పిచికారీ చేయ‌డం à°µ‌ల్ల పూత ఎక్కువ‌గా à°µ‌చ్చి కాయ‌లు ఎక్కువ‌గా కాస్తాయి&period; అలాగే మొక్క‌లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి&period; దీనిని ఈ మిశ్ర‌మాన్ని ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసుకోవాల‌నుకునే వారు à°¡‌జ‌న్ అర‌టిపండ్ల‌కు కిలో నుండి కిలోన్న‌à°° బెల్లాన్ని వాడాల్సి ఉంటుంది&period; అలాగే ఈ మిశ్ర‌మాన్ని ఎక్కువ‌గా à°¤‌యారు చేసుకుని నిల్వ కూడా ఉంచుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¸‌à°¹‌జ సిద్దంగా ఎటువంటి à°°‌సాయ‌నాలు&comma; ఫెర్టిలైజ‌ర్స్ వాడ‌కుండా మొక్క‌à°²‌ను ఎక్కువ‌గా పూలు పూసేలా చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts