Boil Eggs : కోడిగుడ్ల‌ను అస‌లు ఎలా ఉడ‌క‌బెట్టాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Boil Eggs &colon; à°®‌నం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; కోడిగుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; పిల్ల‌à°²‌కు రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి &period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; శరీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వైద్యులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు&period; అలాగే ఏ à°µ‌à°¯‌సు వారైనా వీటిని ఆహారంగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాలు చేసుకుని తింటున‌ప్ప‌టికి వీటిని ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period; కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే వాటిలో ఉండే పోష‌కాల‌ను&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం పూర్తి స్థాయిలో పొంద‌గ‌లుగుతాము&period; చాలా మంది కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకుంటున్నారు కూడా&period; అయితే కొన్నిసార్లు కోడిగుడ్ల‌ను ఉడికించే à°¸‌à°®‌యంలో చేసే పొర‌పాట్ల à°µ‌ల్ల కోడిగుడ్లు బాగా ఉడికి గ‌ట్టిగా అయిపోతూ ఉంటాయి&period; అలాగే కొన్నిసార్లు ఉడికించిన కోడిగుడ్ల‌పై ఉండే పొట్టు తీయ‌డానికి à°¸‌రిగ్గా రాదు&period; ఈ à°¸‌à°®‌స్య‌ను à°®‌à°¨‌లో చాలా మంది చూసే ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39042" aria-describedby&equals;"caption-attachment-39042" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39042 size-full" title&equals;"Boil Eggs &colon; కోడిగుడ్ల‌ను అస‌లు ఎలా ఉడ‌క‌బెట్టాలి&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;boil-eggs&period;jpg" alt&equals;"how to Boil Eggs perfectly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39042" class&equals;"wp-caption-text">Boil Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇప్పుడే చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కోడిగుడ్లు చ‌క్క‌గా ఉడ‌క‌డంతో పాటు వాటిపై ఉండే పెంకు కూడా à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; చాలా మందికి కోడిగుడ్ల‌ను ఎంత à°¸‌à°®‌యం ఉడికించాలో తెలియ‌దు&period; కొంద‌రు అవి à°¸‌రిగ్గా ఉడుకుతాయో లేదో అనే భావ‌à°¨‌తో చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఉడికిస్తారు&period; కోడిగుడ్లను 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించ‌డం వల్ల గుడ్డులో ఉండే తెల్ల‌సొన గట్టిప‌డుతుంది&period; à°ª‌చ్చసొన అలాగే ఉంటుంది&period; అదే 10 నుండి 13 నిమిషాల పాటు ఉడికించడం à°µ‌ల్ల గుడ్డు పూర్తిగా ఉడుకుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్ల‌ను à°¸‌రిగ్గా ఉడికించాలంటే ముందుగా గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి&period; ఇవి ఒక‌దాని మీద ఒక‌టి ఉండ‌కుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోయాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వీటిపై మూత పెట్టి 10 నుండి 13 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీటిని పార‌బోయాలి&period; à°¤‌రువాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి à°®‌à°°‌లా మునిగే à°µ‌à°°‌కు నీటిని పోయాలి&period; వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత నీటిని పార‌బోసి గుడ్ల‌పై ఉండే పొట్టును తీసి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కోడిగుడ్లు à°¸‌రిగ్గా ఉడ‌క‌డంతో పాటు వాటిపై ఉండే పొట్టు కూడా సుల‌భంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts