information

ఇలా చేస్తే హోమ్ లోన్స్ ఫ్రీగా పొందవచ్చు..!

మంచి ఉద్యోగం చేస్తూ ఇంటిని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు హోమ్ లోన్ ను సహజంగా తీసుకుంటూ ఉంటారు. అయితే తక్కువ ఇంట్రెస్ట్ కు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు ను కొనుగోలు చేయడం వలన లోన్ క్లియర్ చేయడానికి సులభం అవుతుంది. కానీ మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ చాల ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 60 లక్షలు లోన్ తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ రేట్ 9.5% ఉంటుంది.

ఇది 25 సంవత్సరాల వరకు ఉంటుంది, దీంతో మీరు 52,422 రూపాయలను ప్రతి నెల ఈఎంఐ కింద చెల్లించాలి. అంటే 25 సంవత్సరాల లో మొత్తం ఇంట్రెస్ట్ 97,26,540 అవుతుంది. ఈ విధంగా మొత్తం 1.57 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది.

how to get home loan for free

కాబట్టి హోమ్ లోన్ తో పాటు ఎస్ఐవి ని కూడా స్టార్ట్ చేయండి. ఎస్ఐవి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇలా చేయడం వలన మీ ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే ఇంట్రెస్ట్ తో లోన్ క్లియర్ చేయవచ్చు. కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ తో ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గించుకొని ఇల్లు ని కొనుగోలు చెయ్యండి.

Peddinti Sravya

Recent Posts