Appadalu : ఎండ‌బెట్టే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడు అప్ప‌డాల‌ను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Appadalu &colon; à°®‌నం సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో అప్ప‌డాల‌ను కూడా క‌లిపి తింటూ ఉంటాం&period; సాంబార్&comma; à°ª‌ప్పు వంటి వాటితో అప్ప‌డాల‌ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°®‌నం à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా కొనుగోలు చేస్తూ ఉంటాం&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా అలాగే ఎండ‌లో ఎండ‌బెట్టే à°ª‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే అప్ప‌డాల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎండ‌బెట్టే అవ‌à°¸‌రం లేకుండా అప్ప‌డాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌డాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌చ్చా à°ª‌చ్చా దంచిన వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27806" aria-describedby&equals;"caption-attachment-27806" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27806 size-full" title&equals;"Appadalu &colon; ఎండ‌బెట్టే à°ª‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడు అప్ప‌డాల‌ను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;appadalu&period;jpg" alt&equals;"how to make Appadalu very easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27806" class&equals;"wp-caption-text">Appadalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌డాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనెతో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; ఈ అప్ప‌డాల పిండిని చ‌పాతీ పిండిలా గట్టిగా à°µ‌త్తుకున్న à°¤‌రువాత చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ వీలైనంత à°ª‌లుచ‌గా చ‌పాతీ క‌ర్ర‌తో à°µ‌త్తుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అప్ప‌డాల‌ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే అప్ప‌డాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ప్పు&comma; సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని స్నాక్స్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts