Biscuits : ఓవెన్ లేకున్నా.. గుడ్డు ఉప‌యోగించ‌కుండా.. బిస్కెట్ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Biscuits &colon; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట షాపుల్లో&comma; బేక‌రీల్లో వివిధ రుచుల్లో అనేక à°°‌కాల బిస్కెట్లు à°²‌భ్య‌à°®‌వుతుంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండే ఈ బిస్కెట్ల‌ను à°®‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అయితే అంద‌à°°à°¿ ఇండ్లల్లో ఓవెన్ ఉండ‌దు&period; ఓవెన్ అవ‌à°¸‌రం లేకుండా అదే విధంగా కోడిగుడ్డును ఉప‌యోగించ‌కుండా ఇంట్లో రుచిగా బిస్కెట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16519" aria-describedby&equals;"caption-attachment-16519" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16519 size-full" title&equals;"Biscuits &colon; ఓవెన్ లేకున్నా&period;&period; గుడ్డు ఉప‌యోగించ‌కుండా&period;&period; బిస్కెట్ల‌ను ఇలా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;home-made-biscuits&period;jpg" alt&equals;"how to make Biscuits at home very simple method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16519" class&equals;"wp-caption-text">Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నెయ్యి à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నెయ్యిని వేసి పిండి ముద్ద‌లా అయ్యే విధంగా 5 నుండి 10 నిమిషాల పాటు బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని స్ట‌వ్ మీద ఉంచాలి&period; ఈ గిన్నెలో ఒక స్టాండును ఉంచి వేడి à°¬‌à°¯‌ట‌కు పోకుండా మూతను ఉంచి 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని à°¸‌à°®‌భాగాల్లో తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ ఉండ‌à°²‌ను మందంగా బిస్కెట్ల ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; ఈ బిస్కెట్ల‌ను నెయ్యి రాసిన అల్యూమినియం ప్లేట్ లో లేదా గిన్నెలో ఉంచాలి&period; à°¤‌రువాత ఈ బిస్కెట్ల పై à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఆకారంలో గుర్తుల‌ను అదే విధంగా à°®‌à°¨‌కు à°¨‌చ్చిన డ్రై ఫ్రూట్స్ తురుమును ఉంచాలి&period; ఇలా అన్నీ బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ఈ బిస్కెట్ల పేట్ల్ ను ముందుగా వేడి చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచి వేడి à°¬‌à°¯‌ట‌కు పోకుండా మూత పెట్టాలి&period; ఈ బిస్కెట్ల‌ను 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వేడి చేసిన à°¤‌రువాత బిస్కెట్లు పెద్ద‌గా అవ్వడంతోపాటు రంగు మార‌డాన్ని కూడా మనం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; బిస్కెట్ల అడుగు భాగం కూడా ఎర్ర‌గా రంగు మారుతుంది&period; ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి బిస్కెట్ల‌ను à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; ఈ బిస్కెట్ల‌ను చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత వేరే ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడుగు భాగం à°ª‌లుచ‌గా ఉండే గిన్నెను తీసుకున్న వారు గిన్నెలో ఉప్పును లేదా ఇసుక‌ను ఉంచి దానిపై స్టాండ్ ను ఉంచాలి&period; ఈ విధంగా ఇంట్లో ఓవెన్ లేక‌పోయినా అలాగే కోడిగుడ్డును ఉప‌యోగించ‌కున్నా&period;&period; రుచిగా ఉండే బిస్కెట్ల‌ను à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసిన బిస్కెట్లు అచ్చం à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండే బిస్కెట్ల రుచిని క‌లిగి ఉంటాయి&period; అంద‌రూ ఈ బిస్కెట్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts