Head Bath : ఏరోజు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Head Bath &colon; జుట్టును శుభ్రంగా ఉంచుకోవాల‌ని చాలా మంది ఎప్పుడుప‌డితే à°¤‌à°²‌స్నానం చేస్తూ ఉంటారు&period; అలాంటి వారు ఈ విష‌యాలు à°¤‌ప్ప‌కుండా తెలుసుకోవాలి&period; అభ్యంగ‌à°¨ స్నానాలు ఏ రోజు à°ª‌డితే ఆ రోజు చేయ‌కూడ‌à°¦‌ని à°®‌à°¨ శాస్త్రాలు చెబుతున్నాయి&period; à°¤‌à°²‌స్నానం చేయ‌డానికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి&period; స్త్రీలు బుధ‌&comma; శుక్ర‌&comma; à°¶‌ని వారాల్లో à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల à°¸‌క‌à°² శుభాలు క‌లుగుతాయి&period; స్త్రీలు మిగ‌తా రోజుల్లో à°¤‌à°²‌స్నానం చేయ‌డం అంత అనుకూలం కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది మంగ‌à°³‌&comma; గురు వారాల్లో కూడా à°¤‌à°²‌స్నానం చేస్తూ ఉంటారు&period; అలాంటి వారు ముందు రోజు రాత్రి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; పండ‌గ రోజులు&comma; పుణ్య దినాల్లో మాత్రం à°¤‌à°²‌స్నానం చేయ‌డానికి మిన‌హాయింపు ఉంటుంది&period; అదే విధంగా పురుషులు à°¶‌నివారం నాడు à°¤‌à°²‌స్నానం చేస్తే à°®‌హా భోగం క‌లుగుతుంది&period; పురుషులు à°¶‌నివారం నాడు à°¤‌à°²‌స్నానం చేసి ఇష్ట‌దైవానికి పూజ చేసి దీపం పెట్ట‌డం à°µ‌ల్ల వారి జీవితం చాలా శుభ‌ప్ర‌దంగా ఉండ‌డంతోపాటు అనుకున్న à°ª‌నులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెర‌వేరుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16527" aria-describedby&equals;"caption-attachment-16527" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16527 size-full" title&equals;"Head Bath &colon; ఏరోజు à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల ఎలాంటి à°«‌లితాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;head-bath&period;jpg" alt&equals;"what are the benefits having head bath on different days " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16527" class&equals;"wp-caption-text">Head Bath<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌స్నానం విష‌యంలో ఒక్కో రోజుకు ఒక్కో à°«‌లితం ఉంటుంద‌ని శాస్త్రాల్లో చెప్ప‌à°¬‌డింది&period; ఆదివారం నాడు à°¤‌à°²‌స్నానం చేస్తే తాపం à°¤‌గ్గి ప్ర‌శాంత‌à°¤ క‌లుగుతుంది&period; సోమ‌వారం చేయ‌డం à°µ‌ల్ల తేజ‌స్సు à°µ‌స్తుంది&period; మంగ‌à°³‌వారం నాడు à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల మృత్యు à°­‌యం వెంటాడుతుంది&period; బుధ‌వారం నాడు చేయ‌డం à°µ‌ల్ల à°¸‌క‌à°² శుభాలు క‌లుగుతాయి&period; గురు వారం నాడు à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల à°§‌నం సిద్ధిస్తుంది&period; శుక్రవారం అభ్యంగ‌à°¨ స్నానం ఆచ‌రిస్తే సౌభాగ్యం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌నివారం నాడు à°¤‌à°²‌స్నానం చేయ‌డం à°µ‌ల్ల భోగ భాగ్యాలు క‌లుగుతాయి&period; à°¤‌à°²‌స్నానం ఎప్పుడూ సూర్యోద‌యానికి ముందే చేయాలి&period; కుంకుడుకాయ‌&comma; షాంపూల‌తో మాత్ర‌మే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; అవి అందుబాటులో లేకుంటే à°¤‌à°²‌స్నానం చేయ‌డం మానేయాలి à°¤‌ప్ప సాధార‌à°£ నీటితో à°¤‌à°²‌స్నానం చేయ‌కూడ‌దు&period; à°¤‌à°²‌కు కొబ్బ‌à°°à°¿ నూనెను&comma; విభూదిని రాసుకుని మాత్ర‌మే అభ్యంగ‌à°¨ స్నానం చేయాలి&period; స్త్రీలు à°¬‌హిష్టు అయిపోగానే వెంట‌నే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; అదే విధంగా అశుభ కార్యాల‌కు వెళ్లి à°µ‌చ్చిన à°¤‌రువాత కూడా à°¤‌à°²‌స్నానం చేయాల‌ని à°®‌à°¨ శాస్త్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts