Masala Gutti Vankaya : ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ కూర‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Gutti Vankaya &colon; గుత్తి వంకాయ&period;&period; దీనిని చూడ‌గానే à°®‌నంద‌రికీ దీనితో చేసే à°®‌సాలా కూర‌నే గుర్తుకు à°µ‌స్తుంది&period; గుత్తి వంకాయ‌తో చేసే à°®‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు&period; గుత్తి వంకాయ‌à°²‌తో à°®‌సాలా కూర‌ను రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా గుత్తి వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తివంకాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17961" aria-describedby&equals;"caption-attachment-17961" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17961 size-full" title&equals;"Masala Gutti Vankaya &colon; ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ కూర‌&period;&period; ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;masala-gutti-vankaya&period;jpg" alt&equals;"how to make Masala Gutti Vankaya very easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17961" class&equals;"wp-caption-text">Masala Gutti Vankaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిశ్ర‌మం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా గుత్తి వంకాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌ను ఒక‌ దాని à°¤‌రువాత ఒక‌టి వేసి మాడిపోకుండా దోర‌గా వేయించుకోవాలి&period; ఇలా వేయించిను దినుసుల‌ను చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత నీటిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను కూడా పేస్ట్ లా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; అలాగే గుత్తి వంకాయ‌à°²‌ను కూడా నాలుగు భాగాలుగా చేసి ఉప్పు నీటిలో వేసి 20 నిమిషాల పాటు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన à°¤‌రువాత వంకాయ‌à°²‌ను&comma; à°ª‌సుపును&comma; కొద్దిగా ఉప్పును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిపై మూత‌ను ఉంచి వంకాయ‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న వంకాయ‌à°²‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ‌&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీని వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; ఇప్పుడు ముందుగా à°¤‌యారు చేసుకున్న à°®‌సాలా పేస్ట్ ను&comma; అర టీ గ్లాస్ నీటిని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిపై మూత‌ను ఉంచి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత వేయించుకున్న వంకాయ‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా గుత్తి వంకాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో పాటు చ‌పాతీ&comma; రోటి&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా చేసిన గుత్తి వంకాయ కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts