High BP : దీన్ని రోజూ తాగితే.. ఎంత బీపీ ఉన్నా స‌రే.. వెంట‌నే త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High BP &colon; దుంప జాతికి చెందిన వాటిని కూడా à°®‌నం ఆహారగా తీసుకుంటూ ఉంటాం&period; వాటిల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి&period; దీనిని కూర‌గాయ‌గా&comma; చ‌క్కెర à°¤‌యారీలో&comma; à°ª‌శుగ్రాసంగా కూడా ఉప‌యోగిస్తారు&period; ఈ మొక్క ఆకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటారు&period; టేబుల్ షుగ‌ర్ à°¤‌యారీలో బీట్ రూట్ ను ఉప‌యోగిస్తారు&period; పేస్ట్&comma; జామ్&comma; ఐస్ క్రీమ్ వంటి వాటి రంగును మెరుగుప‌à°°‌చ‌డానికి దీనిని వినియోగిస్తారు&period; à°¶‌క్తిని ఇచ్చే దుంపల్లో బీట్ రూట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది&period; బీట్ రూట్ à°®‌à°¨‌కు వివిధ రంగుల్లో కూడా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపు రెండు వేల సంవ‌త్స‌రాలుగా దీనిని ఆహారంగా తీసుకుంటున్నారు&period; à°®‌à°¨ దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో దీనిని విస్తృతంగా సాగు చేస్తున్నారు&period; బీట్ రూట్ క‌నుల‌కు ఇంపుగా క‌à°¨‌à°¬‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ బీట్ రూట్ ను à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చు&period; à°°‌క్త‌హీన‌à°¤‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ ఒక క‌ప్పు బీట్ రూట్ à°°‌సాన్ని తీసుకుంటే త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17958" aria-describedby&equals;"caption-attachment-17958" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17958 size-full" title&equals;"High BP &colon; దీన్ని రోజూ తాగితే&period;&period; ఎంత బీపీ ఉన్నా à°¸‌రే&period;&period; వెంట‌నే à°¤‌గ్గుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;high-bp-beetroot-juice&period;jpg" alt&equals;"drink this one daily to control High BP " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17958" class&equals;"wp-caption-text">High BP<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°°‌క్త‌పోటును నియంత్రించడంలో బీట్ రూట్ à°¸‌à°®‌ర్థ‌వంతంగా పని చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారికి మాత్ర‌లకు à°¬‌దులుగా 200 మిల్లీ లీట‌ర్ల బీట్ రూట్ à°°‌సాన్ని ఇచ్చి 24 గంట‌à°² పాటు à°ª‌రిశీల‌à°¨‌లో ఉంచారు వైద్య శాస్త్ర‌వేత్త‌లు&period; ఈ à°°‌సం తాగిన మూడు గంట‌ల్లోనే 10 ఎమ్ఎమ్‌హెచ్‌జి à°°‌క్త‌పోటు à°¤‌గ్గింద‌ట‌&period; అంతేకాకుండా ఈ à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్త‌పోటు 24 గంట‌à°² పాటు నియంత్ర‌à°£‌లో ఉన్న‌ట్టు పరిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అందువ‌ల్ల అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య ఉన్న వారు నైట్రేట్ à°¸‌మృద్ధిగా ఉన్న బీట్ రూట్ వంటి కూర‌గాయ‌à°²‌ను&comma; ఆకుకూర‌à°²‌ను à°¤‌రచూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటును నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చ‌ని à°ª‌రిశోధ‌కులు వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలోని నైట్రేట్ ను నైట్రైట్ అనే à°°‌సాయ‌నంగా ఆ à°¤‌రువాత నైట్రిక్ యాసిడ్ గా మార్చే గుణం బీట్ రూట్ కు ఉంటుంది&period; అంతేకాకుండా à°°‌క్త‌నాళాల‌ను వ్యాకోచింప‌జేసి à°°‌క్త‌పోటును à°¤‌గ్గించే గుణం కూడా దీనికి ఉంది&period; అనేక వ్యాధుల‌ను నివారించే ఈ బీట్ రూట్ ను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌ల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts