Paneer At Home : షాపుల్లో ల‌భించే ప‌నీర్‌ను కొనాల్సిన ప‌నిలేదు.. ఎంచ‌క్కా ఇలా ఇంట్లోనే చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer At Home &colon; à°ª‌నీర్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాల‌తో చేసే ఈ à°ª‌నీర్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°ª‌నీర్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; కండరాలు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు కూడా పెరుగుతుంది&period; à°ª‌నీర్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; వృద్దాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీలు à°ª‌నీర్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది&period; పనీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°ª‌నీర్ ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; సాధార‌ణంగా à°®‌నం à°ª‌నీర్ ను à°¬‌à°¯‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము&period; అయితే à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఎంతో మృదువుగా చ‌క్క‌గా ఉండే ఈ పనీర్ ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లో పాలు ఉండే చాలు à°®‌నం à°ª‌నీర్ ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ఒక గిన్నెలో చిక్క‌టి లీట‌ర్ పాల‌ను తీసుకుని పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; పాలు పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; కొద్ది à°¸‌à°®‌యానికి పాలు విరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36975" aria-describedby&equals;"caption-attachment-36975" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36975 size-full" title&equals;"Paneer At Home &colon; షాపుల్లో à°²‌భించే à°ª‌నీర్‌ను కొనాల్సిన à°ª‌నిలేదు&period;&period; ఎంచ‌క్కా ఇలా ఇంట్లోనే చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;paneer-at-home&period;jpg" alt&equals;"how to make Paneer At Home very easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36975" class&equals;"wp-caption-text">Paneer At Home<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల విరుగుడు&comma; నీళ్లు వేరవ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి నీరంతా పోయేలా à°µ‌à°¡‌కట్టాలి&period; à°¤‌రువాత ఈ పాల విరుగుడును చ‌ల్ల‌టి నీటితో క‌డిగి శుభ్ర‌మైన వస్త్రంలోకి తీసుకుని నీరంతా పోయేలా పిండుతూ గ‌ట్టిగా మూట క‌ట్టాలి&period; à°¤‌రువాత దీనిపై ఏదైనా à°¬‌రువైన à°µ‌స్తువును పెట్టి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నీరంతా పోయి à°ª‌నీర్ గట్టిప‌డుతుంది&period; à°¤‌రువాత మూట విప్పి à°ª‌నీర్ ను à°®‌తూ ఉండే à°¡‌బ్బాలో ఉంచి ఫ్రిజ్ లో ఉంచాలి&period; ఇలా గంట పాటు ఉంచిన à°¤‌రువాత à°ª‌నీర్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి వంట‌ల్లో వాడుకోవ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా à°ª‌నీర్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts