Idli Chutney : ఇడ్లీల‌లోకి చట్నీని 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. మరో 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Chutney &colon; à°®‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; చ‌ట్నీ ఉంటేనే ఇడ్లీ తిన‌డానికి వీలుగా ఉంటుంది&period; అలాగే చ‌ట్నీ రుచిగా ఉంటేనే ఇడ్లీల‌ను తిన‌గ‌లం&period; రుచిగా&comma; సుల‌భంగా&comma; అలాగే à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో అయ్యేలా కూడా à°®‌నం ఇడ్లీ చ‌ట్నీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటే ఎన్ని తిన్నారో కూడా తెలియ‌నంతంగా తినేస్తారు&period; అంత రుచిగా ఈ చ‌ట్నీ ఉంటుంది&period; ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ చ‌ట్నీ à°¤‌యారీ విధానాన్ని అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పుట్నాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక చిన్న రెమ్మ‌&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28108" aria-describedby&equals;"caption-attachment-28108" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28108 size-full" title&equals;"Idli Chutney &colon; ఇడ్లీల‌లోకి చట్నీని 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి&period;&period; మరో 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;idli-chutney&period;jpg" alt&equals;"Idli Chutney recipe in telugu you will eat more " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28108" class&equals;"wp-caption-text">Idli Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీలు&comma; à°ª‌చ్చిమిర్చిని ముక్క‌లుగా చేసుకుని వేయించాలి&period; à°ª‌ల్లీలు&comma; à°ª‌చ్చిమిర్చి చ‌క్క‌గా వేగిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; పుట్నాల à°ª‌ప్పు&comma; చింత‌పండు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; చ‌ట్నీ à°ª‌లుచ‌గా కావాల‌నుకుంటే à°®‌రికొన్ని నీళ్లు కూడా పోసుకుని క‌లుపుకోవ‌చ్చు&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా à°¤‌యారు చేసుకున్న చ‌ట్నీలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ చ‌ట్నీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఇడ్లీతోనే కాకుండా దోశ‌&comma; à°µ‌à°¡ వంటి అల్పాహారాల‌తో కూడా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts