Pepper And Cardamom Powder : ఇది 100 ట్యాబ్లెట్ల‌తో స‌మానం.. ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper And Cardamom Powder &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో నిరంత‌రం à°ª‌ని చేసే అవ‌à°¯‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి&period; ఊపిరితిత్తులు కూడా à°®‌à°¨ à°¶‌రీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి&period; ఊపిరితిత్తుల‌ను కూడా ఆరోగ్యంగా&comma; శుభ్రంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; కానీ ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌డుతున్నారు&period; à°®‌à°¨‌ల్ని ముఖ్యంగా వేధించే ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌ల్లో న్యుమోనియా ఒక‌టి&period; వైర‌స్&comma; బ్యాక్టీరియా&comma; ఫంగ‌స్ వంటి క్రిములు తీవ్ర‌మైన ఇన్ ఫెక్ష‌న్ ను క‌లిగించిన‌ప్పుడు ఊపిరితిత్తులో ఉండే గాలి తిత్తుల్లో à°µ‌చ్చే à°¸‌à°®‌స్యే న్యుమోనియా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా ఆయాసం&comma; తీవ్ర‌మైన క‌ఫం&comma; జ్వ‌రం&comma; నిద్ర‌లేమి&comma; క‌ఫం&comma;ఛాతిలో అసౌక‌ర్యం వంటి వివిధ à°°‌కాల à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; వైర‌స్&comma; బ్యాక్టీరియాలు&comma; ఫంగ‌స్ క్రిములు దాడి చేయ‌డం à°µ‌ల్ల గాలి తిత్తుల్ల‌లో క‌ఫం&comma; శ్లేష్మం బాగా పేరుకుపోతుంది&period; దీంతో శ్వాస తీసుకోవ‌డానికి చాలా ఇబ్బంది అవుతుంది&period; శ్వాస తీసుకోవ‌డానికి తీవ్ర‌మైన ఇబ్బంది క‌లిగే స్థితినే న్యుమోనియా అంటారు&period; ఆస్థ‌మా ఉన్న వారికి&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న వారికి&comma; ఇత‌à°° ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారికి &comma; ధూమ‌పానం ఎక్కువ‌గా చేసే వారికి&comma; సిఒపిడి ఉన్న వారికి న్యుమోనియా ఎక్కువ‌గా à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; మందులు వాడే à°ª‌నిలేకుండా à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°®‌నం ఈ à°¸‌మ్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28104" aria-describedby&equals;"caption-attachment-28104" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28104 size-full" title&equals;"Pepper And Cardamom Powder &colon; ఇది 100 ట్యాబ్లెట్ల‌తో à°¸‌మానం&period;&period; ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pepper-and-cardamom-powder&period;jpg" alt&equals;"Pepper And Cardamom Powder very beneficial in lungs health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28104" class&equals;"wp-caption-text">Pepper And Cardamom Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నాలుగు టీ స్పూన్ల తేనె&comma; ఒక నిమ్మ‌కాయ à°°‌సం&comma; కొద్దిగా మిరియాల పొడి&comma; కొద్దిగా యాల‌కుల పొడి క‌లిపి తాగాలి&period; ఇలా రెండున్న‌à°° గంట‌à°²‌కొక‌సారి తేనె నీళ్లు తాగుతూ à°®‌ధ్య‌లో నీళ్లు తాగుతూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉప‌వాసం చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల à°¸‌à°¹‌జ సిద్దంగా ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ కు కార‌à°£‌à°®‌య్యే వైర‌స్&comma; బ్యాక్టీరియాలు à°¨‌శించ‌డంతో పాటు వాటికి యాంటీ బాడీస్ కూడా à°¤‌యార‌వుతాయి&period; ఇలా మూడు నుండి నాలుగు రోజుల పాటు ఉప‌వాసం చేయాలి&period; అలాగే à°®‌ధ్య à°®‌ధ్య‌లో ఉప‌à°¶‌à°®‌నానికి వేడి నీటితో ఆవిరి à°ª‌ట్టుకోవాలి&period; వేడి నీటిలో à°ª‌సుపు&comma; యూక‌లిప్ట‌స్ ఆయిల్&comma; తుల‌సి ఆకులు వేసి 10 నిమిషాల పాటు ఆవిరి à°ª‌ట్టాలి&period; ఇలా చేయ‌డం వల్ల శ్వాస నాళాలు వ్యాకోచించి శ్వాస తీసుకోవ‌డానికి మార్గం సుల‌à°­‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటు వేడి నీటితో స్నానం చేయాలి&period; వేడి నీటి బ్యాగుల‌ను ఊపిరితిత్తుల మీద ఉంచుకోవ‌డం వంటివి చేయాలి&period; ఇవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం&comma; శ్లేష్మం త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌కు రావ‌డానికి à°¸‌హాయ‌పడ‌తాయి&period; ఇలా ఉప‌వాసం చేయ‌డం à°µ‌ల్ల à°®‌నకు నీర‌సం కూడా రాకుండా ఉంటుంది&period; ఇలా ఉప‌వాసం చేసిన 3 నుండి 4 రోజుల à°¤‌రువాత à°¸‌à°®‌స్య తీవ్ర‌à°¤ à°¤‌గ్గుతుంది&period; à°¸‌à°®‌స్య తీవ్ర‌à°¤ à°¤‌గ్గిన à°¤‌రువాత à°®‌ధ్యాహ్నం ఒక పూట మాత్ర‌మే చ‌ప్ప‌టి భోజ‌నాన్ని చేయాలి&period; ఇలా న్యుమోనియా పూర్తిగా à°¤‌గ్గే à°µ‌à°°‌కు పాటించాలి&period; ఈ à°ª‌ద్ద‌తిని పాటించ‌డం à°µ‌ల్ల న్యుమోనియా నుండి త్వ‌à°°‌గా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భించ‌డంతో పాటు à°¦‌గ్గు కూడా ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది&period; నిద్ర‌కు ఆటంకం క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; ఈ విధంగా à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా న్యుమోనియా à°¸‌à°®‌స్య‌ను à°®‌నం à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts