క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా.. అయితే త్వ‌ర‌లోనే కోటీశ్వ‌రులు కాబోతున్నార‌ని అర్థం..

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌లు క‌à°¨‌ని à°®‌నిషి ఉండ‌నే ఉండ‌డు అంటే అతిశ‌యోక్తి కాదు&period; ఒక అధ్య‌à°¯‌నం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ నిద్రించే à°¸‌à°®‌యంలో 2 నుండి 3 క‌à°²‌లు కంటార‌ట‌&period; కొన్ని క‌à°²‌à°²‌ను à°®‌నం ఉద‌యం మంచం మీది నుండి దిగే లోపే à°®‌రిచి పోతుంటాము&period; క‌à°²‌లు క‌నే à°¸‌à°®‌యం 20 సెక‌న్ల నుండి 20 లేదా 30 నిమిషాల à°µ‌à°°‌కు కూడా ఉంటుంది&period; అలాగే à°®‌నుషుల‌తోపాటు జంతువులు కూడా క‌à°²‌లు కంటాయ‌ట‌&period; ఇలా పుట్టిందే సింహ‌స్వ‌ప్నం అనే మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా క‌ళ్లులేని వారికి కూడా క‌à°²‌లు à°µ‌స్తాయి&period; అయితే వారి క‌à°²‌లో ఎటువంటి దృశ్యం క‌నిపించ‌కుండా కేవ‌లం à°¶‌బ్దాలు మాత్ర‌మే వినిపిస్తాయట‌&period; క‌à°²‌లు వాటి అర్థాల గురించి స్కంధ పురాణంలోని స్వ‌ప్న శాస్త్రంలో పేర్కొన‌à°¬‌డింది&period; అలాగే అగ్ని పురాణంలో కూడా క‌à°²‌à°² గురించి కొంత వివ‌à°°‌à°£ ఉంది&period; à°®‌à°¨ జీవితంలో గ‌à°¤ వారం రోజుల పాటు జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌à°² ఆధారంగానే à°®‌నకు 90 శాతం క‌లలు à°µ‌స్తాయని ఇటీవ‌à°² జ‌రిగిన ఒక à°ª‌రిశోధ‌à°¨‌లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16355 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;dream&period;jpg" alt&equals;"if you are having this type of dreams then you will become millionaire " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోసారి à°®‌నం ఏదైనా ఎత్తైన ప్ర‌దేశం నుండి à°ª‌డిపోయి చనిపోయిన‌ట్టు క‌à°²‌లు à°µ‌స్తాయి&period; ఆ విధంగా క‌à°² వచ్చిన వెంట‌నే à°®‌నం మేల్కొంటాము&period; à°®‌నం చ‌నిపోయిన à°¤‌రువాత à°®‌à°¨ మెద‌à°¡‌కు ఎటువంటి సంఘ‌ట‌à°¨‌లు సృషించాలో తెలియ‌క ఆ క‌à°² అక్క‌డితో ఆగిపోయి à°®‌à°¨‌కు మెళ‌కువ à°µ‌స్తుంది&period; దీనినే పీడ క‌à°² అని అంటారు&period; ఒక్కోసారి à°®‌à°¨‌ క‌à°²‌లు à°®‌à°¨ నిత్య జీవితంలో నిజంగా జ‌రుగుతుంటాయి&period; à°®‌నం క‌నే క‌à°²‌లు à°®‌à°¨ జీవితంలో జ‌à°°‌గ‌బోయే వాటికి దేవుడు పంపిస్తున్న సంకేతాల‌ని à°®‌à°¨ పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌à°²‌ను à°¬‌ట్టి à°®‌à°¨ à°­‌విష్య‌త్తును ఎలా అంచ‌నా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌à°²‌లో à°¸‌ముద్రం క‌నిపిస్తే à°­‌విష్య‌త్తులో క‌ష్టాలు à°µ‌స్తాయ‌ట‌&period; సూర్యోద‌యం క‌నిపిస్తే à°®‌నం అనుకున్న à°ª‌నులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌à°°‌గుతాయ‌ట‌&period; పై నుండి కిందికి à°ª‌డిపోతున్న‌ట్టు క‌à°² à°µ‌స్తే త్వ‌à°°‌లోనే ఏదో పెద్ద à°¸‌à°®‌స్య à°®‌à°¨‌ల్ని చుట్టూ ముట్ట‌బోతోంద‌ని అర్థ‌à°®‌ట‌&period; సంతానం లేని వారికి క‌à°²‌లో పండ్లు&comma; పండ్ల తోట‌లు క‌నిపిస్తే త్వ‌à°°‌లో వారికి సంతానం క‌à°²‌గ‌బోతోంద‌ని అర్థ‌à°®‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌లో కాళ్లు&comma; చేతులు క‌డిగిన‌ట్టు క‌నిపిస్తే త్వ‌à°°‌లోనే మీ à°¦‌రిద్రం అంతా పోయి అదృష్ట‌వంతులు కాబోతున్నార‌ని అర్థ‌à°®‌ట‌&period; అలాగే క‌à°²‌లో విష స్ప‌రాలు&comma; కోతి&comma; గుడ్ల‌గూబ à°¶‌బ్దాలు&comma; అదే విధంగా గాడిద పైకి ఎక్కిన‌ట్టు క‌నిపిస్తే ఏదో అశుభానికి సూచిక‌గా భావించాల‌ట‌&period; పీడ క‌à°²‌లు à°µ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే నిద్ర‌లేచి కాళ్లు&comma; చేతులు క‌డుకుని ఇష్ట దైవాన్ని స్మ‌రించుకుని నిద్ర‌పోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆ పీడ‌క‌à°² ప్ర‌భావం కొంత‌à°µ‌à°°‌కైనా à°¤‌గ్గుతుంద‌ని మన‌ పురాణాలు చెబుతున్నాయి&period; అలాగే క‌లలు à°µ‌చ్చే à°¸‌à°®‌యాన్ని à°¬‌ట్టి అవి ఎప్పుడు జ‌à°°‌గ‌బోతాయో కూడా చెప్ప‌à°µ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°² మొద‌టి జాములో à°µ‌స్తే అది ఏడాదిలోపు జ‌రుగుతుంద‌ట‌&period; రెండో జాము లోపు క‌à°² à°µ‌స్తే ఆరు నెల‌à°²‌లోపున‌&comma; మూడో జామున క‌à°² à°µ‌స్తే మూడు నెల‌à°²‌లోపున‌&comma; నాలుగో జాములో క‌à°² à°µ‌స్తే à°ª‌దిహేను రోజుల లోపున ఆ క‌లల à°«‌లితాలు à°®‌à°¨‌కు క‌నిసిస్తాయ‌ట‌&period; వేకువ జామున క‌à°² à°µ‌స్తే అది à°ª‌ది రోజులు లేదా అంతకంటే à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోపునే జ‌రుగుతుంద‌ట‌&period; అందుకే వేకువ జామున à°µ‌చ్చిన క‌à°²‌లు నెర‌వేరుతాయ‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతుంటారు&period; ఈ విధంగా క‌à°²‌లు à°®‌à°¨ à°­‌విష్య‌త్తును తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts