వార్త‌లు

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా..? ఇక్కడ డిగ్రీని పొందితే.. కోట్లలో సంపాదించవచ్చు..!

చాలామంది డాక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మీరు కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఇలా డిగ్రీ పొంది కోట్లలో సంపాదించండి. MBBS డిగ్రీ పొందడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ MBBS పూర్తి చేయడానికి అవ్వదు. ఉక్రెయిన్, రష్యా వంటి చోట్ల MBBS డిగ్రీ ని కొంచెం తక్కువ డబ్బులకే పూర్తి చేయొచ్చు. యుఎస్ లో MBBS డిగ్రీ ని పొందడానికి ఎంతో కష్టపడాలి. పైగా ఖరీదు తో కూడుకున్నది. అయినప్పటికీ చాలామంది భారతీయ విద్యార్థులు MBBSని పూర్తి చేయడానికి యూఎస్ వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఫీజులు కూడా చెల్లిస్తూ ఉంటారు.

యూఎస్ కి ఇండియాకి కొన్ని తేడాలు ఉన్నాయి. అవేంటంటే భారతదేశంలో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత MBBS చదువుకోవడానికి అవుతుంది. ఏళ్ల పాటు చదువుకోవాల్సి ఉంటుంది. యూఎస్ లో వేరే దారిని ఫాలో అవుతారు. ముందు నాలుగేళ్లు ప్రీ మెడికల్ కోర్స్ లో చేరుతారు. టెన్త్ తర్వాత ఈ కోర్స్ ఉంటుంది. తర్వాత నాలుగేళ్లు MD చేస్తారు. ఇందులో రెండేళ్లు థియరీ క్లాస్ రెండేళ్లు క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది.

if you want to become doctor then you can earn it here

అంతర్జాతీయ విద్యార్థులు, నాలుగు సంవత్సరాలలో యూఎస్ లో MD పూర్తి చేయడానికి దాదాపు రూ.47.4 లక్షలు (సుమారు $56,700) అవుతాయి. అదనంగా, విద్యార్థులు బోర్డింగ్, లాడ్జింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, వీసా ఫీజులకు సంబంధించిన ఖర్చులను తప్పనిసరిగా భరించాలి. అక్కడ MDని అభ్యసించడానికి, భారతీయ విద్యార్థులకు IELTS పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు భారతదేశం నుండి MBBS డిగ్రీ లేదా యూఎస్ నుండి ప్రీ-మెడికల్ డిగ్రీ అవసరం. అలాగే మెడికల్ ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. యూఎస్ లో ఒక వైద్యుడు వార్షిక వేతనం రూ.1.4 కోట్లు.

Peddinti Sravya

Recent Posts