lifestyle

మ‌న శ‌రీరాన్ని ఎంత ద‌హ‌నం చేసినా స‌రే ఈ ఒక్క పార్ట్ మాత్రం అస‌లు కాలిపోదు.. ఏదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు&period; ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే&period; పుట్టిన తర్వాత ఎలా అయితే కొన్ని వాటికి కొన్ని ప్రక్రియలు ఉంటాయో&comma; చనిపోయిన తర్వాత దహనం చేయడానికి కూడా ప్రక్రియ ఉంటుంది&period; వాటి ప్రకారం దహనం చేయడం జరుగుతుంది&period; ఒకసారి దహనం చేసిన తర్వాత ప్రతి ఒక్క శరీర భాగం కూడా బూడిదవుతుంది&period; అది కూడా కొన్ని గంటల్లోనే&period; అయితే మీకు తెలియని ఒక విషయం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేంటంటే&comma; మనం శరీర భాగాల్లో అన్ని భాగాలు కూడా బూడిద అవుతాయి&period; కానీ ఒకటి మాత్రం అస్సలు బూడిద అవ్వదు&period; అవే పళ్ళు&period; ఎముకలు కూడా బూడిద అయిపోతాయి&period; కానీ పళ్ళు మాత్రం బూడిద అవ్వవు&period; దీని వెనుక సైన్స్ దాగి ఉంది&period; పళ్ళు క్యాల్షియం&comma; ఫాస్పేట్ తో తయారు అవుతాయి&period; ఇవి చాలా దృఢంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49045 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;cremation&period;jpg" alt&equals;"this part wont burn even after cremation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి కాలిపోవు&period; పళ్ళు తప్ప ఏ శరీర భాగం కూడా అలా ఉండిపోదు&period; కేవలం పళ్ళు మాత్రమే మిగిలిపోతాయి&period; ఎక్కువ టెంపరేచర్ లో కూడా అవి కాలవు&period; వాటి స్ట్రక్చర్ వలన అలా కాలిపోకుండా ఉంటాయట&period; ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు&period; కానీ&comma; నిజమైతే ఇదే&period; సైంటిఫిక్ గా చూసినట్లయితే పళ్ళు కాలి పోకుండా ఉంటాయట&period; పళ్ళు తప్ప మిగిలిన శరీర భాగాలన్నీ కూడా బూడిదైపోతాయి&period; అది కూడా చాలా కొన్ని గంటల్లోనే&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts