Instant Ghee Karam Dosa : దోశ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా కార కారంగా వేసుకోవచ్చు.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Ghee Karam Dosa &colon; ఘీ కారం దోశ&period;&period; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద à°²‌భించే దోశ‌లల్లో ఇది కూడా ఒక‌టి&period; దీనిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; నెయ్యి కారం వేసి చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ఎక్కువ‌గా శ్రమించాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; à°ª‌ప్పు నాన‌బెట్టి పిండి రుబ్బే à°ª‌ని కూడా లేదు&period; అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; నోటికి ఏదైనా రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఘీ కారం దోశ‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఘీ కారం దోశ‌à°²‌ను ఇన్ స్టాంట్ గా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ ఘీ కారం దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత గోధుమపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42992" aria-describedby&equals;"caption-attachment-42992" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42992 size-full" title&equals;"Instant Ghee Karam Dosa &colon; దోశ‌à°²‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా కార కారంగా వేసుకోవచ్చు&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;instant-ghee-karam-dosa&period;jpg" alt&equals;"Instant Ghee Karam Dosa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42992" class&equals;"wp-caption-text">Instant Ghee Karam Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ ఘీ కారం దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ఉప్మా à°°‌వ్వ వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; ఉప్పు&comma; గోధుమ‌పిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దోశ‌పిండిలా క‌లుపుకోవాలి&period; తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో నెయ్యిని తీసుకోవాలి&period; à°¤‌రువాత కారం వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ‌పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెనం వేడ‌య్యాక నూనె వేసి తుడుచుకోవాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి&period; దోశ à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత దీనిపై ముందుగా à°¤‌యారు చేసుకున్న నెయ్యి కారాన్ని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఉల్లిపాయ ముక్క‌లు&comma; కొత్తిమీర వేసుకోవాలి&period; దోశ అంచుల వెంబ‌à°¡à°¿ నూనె వేసి కాల్చుకోవాలి&period; దోశ చ‌క్కగా కాలిన à°¤‌రువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఘీ కారం దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లీ చ‌ట్నీ&comma; కొబ్బరి చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts