Instant Oats Dosa : ఈ దోశ‌ల‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Oats Dosa &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒక‌టి&period; వీటిని à°®‌నం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము&period; ఓట్స్ à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తిని అందించ‌డంలో&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ఓట్స్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఓట్స్ ను పాల‌ల్లో వేసి తీసుకోవ‌డంతో పాటు వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఓట్స్ తో సుల‌భంగా à°¤‌యారు చేసుకోగ‌లిగిన వంట‌కాల్లో ఓట్స్ దోశ కూడా ఒక‌టి&period; ఓట్స్ దోశ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా ఓట్స్ తో దోశ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ ఓట్స్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; మిరియాల పొడి &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29644" aria-describedby&equals;"caption-attachment-29644" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29644 size-full" title&equals;"Instant Oats Dosa &colon; ఈ దోశ‌à°²‌ను రోజూ తినండి&period;&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;&period; ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;instant-oats-dosa&period;jpg" alt&equals;"Instant Oats Dosa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29644" class&equals;"wp-caption-text">Instant Oats Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ ఓట్స్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఓట్స్ వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఓట్స్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; పిండి à°®‌రీ గ‌ట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక à°¤‌గినంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకోవాలి&period; దోశ కొద్దిగా కాలిన à°¤‌రువాత అంచుల వెంబ‌à°¡à°¿ నూనె వేసి కాల్చుకోవాలి&period; ఒక‌వైపు ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి&period; ఈ దోశ మందంగా ఉంటుంది&period; క‌నుక ఇది కాల‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ‌ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఓట్స్ తో ఈ విధంగా దోశ‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఉద‌యం à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టికప్పుడు ఓట్స్ తో దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts