Kalyana Rasam : క‌ల్యాణ ర‌సం ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalyana Rasam &colon; à°®‌నం వంటింట్లో కూర‌à°²‌తో పాటు వివిధ à°°‌కాల రుచుల్లో à°°‌సాన్ని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా&comma; నోటికి క‌మ్మ‌గా ఉండేలా à°¤‌యారు చేసుకోగ‌లిగే వాటిలో క‌ళ్యాణ à°°‌సం కూడా ఒక‌టి&period; ఈ à°°‌సం చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°°‌సాన్ని అన్నంతో క‌లిపి తింటే తిన్నా కొద్ది తినాల‌నిపిస్తుంది&period; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసే వారు&comma; బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే క‌ళ్యాణ à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళ్యాణ à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కందిప‌ప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29624" aria-describedby&equals;"caption-attachment-29624" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29624 size-full" title&equals;"Kalyana Rasam &colon; క‌ల్యాణ à°°‌సం ఎప్పుడైనా టేస్ట్ చేశారా&period;&period; ఇలా చేయాలి&period;&period; అన్నంలోకి ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;kalyana-rasam&period;jpg" alt&equals;"Kalyana Rasam recipe in telugu tasty with rice make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29624" class&equals;"wp-caption-text">Kalyana Rasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళ్యాణ à°°‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు&comma; మిరియాలు&comma; జీల‌క‌ర్ర వేసి క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి కలిపి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు వేగిన à°¤‌రువాత కందిప‌ప్పు&comma; చింత‌పండు à°°‌సం&comma; క‌రివేపాకు&comma; దంచుకున్న à°®‌సాలా&comma; రెండు గ్లాసుల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిని à°ª‌ది నిమిషాల నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; ఇలా à°®‌రిగించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌ళ్యాణ à°°‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; గొంతు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క‌ళ్యాణ à°°‌సాన్ని à°¤‌యారు చేసుకుని తినవ‌చ్చు&period; ఇలా à°°‌సాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts