Ivy Gourd Fry : దొండ‌కాయ ఫ్రైని ఒక్క‌సారి ఇలా క్రిస్పీగా, కారంగా చేయండి.. ఎవ‌రికైనా స‌రే న‌చ్చి తీరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ivy Gourd Fry &colon; మార్కెట్‌లో à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; వీటిని చాలా మంది ఇష్టంగానే తింటుంటారు&period; వీటితో à°ª‌లు à°°‌కాల వంట‌à°²‌ను చేసుకోవ‌చ్చు&period; అయితే కొంద‌రు దొండ‌కాయ‌లు అంటే ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; అలాంటి వారు కింద చెప్పిన విధంగా దొండ‌కాయ ఫ్రై ని ఒక్క‌సారి చేసి తింటే చాలు&period;&period; మొత్తం లాగించేస్తారు&period; దొండ‌కాయ ఫ్రై ని ఇలా à°ª‌ర్ఫెక్ట్ కొల‌à°¤‌à°²‌తో చేస్తే à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period; ఈ క్ర‌మంలోనే దొండ‌కాయ ఫ్రై ని రుచిగా&period;&period; కారంగా&period;&period; ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; ఆవాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉల్లిపాయ‌లు &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar; &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2 &lpar;à°¸‌న్న‌గా&comma; నిలువుగా క‌ట్ చేయాలి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; 1 టీస్పూన్ &lpar;కారం రుచిని à°¬‌ట్టి ఎక్కువ వేసుకోవ‌చ్చు&rpar;&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కొత్తిమీర ఆకులు &&num;8211&semi; కొన్ని &lpar;గార్నిష్ కోసం&rpar;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35093" aria-describedby&equals;"caption-attachment-35093" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35093 size-full" title&equals;"Ivy Gourd Fry &colon; దొండ‌కాయ ఫ్రైని ఒక్క‌సారి ఇలా క్రిస్పీగా&comma; కారంగా చేయండి&period;&period; ఎవ‌రికైనా à°¸‌రే à°¨‌చ్చి తీరుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;ivy-gourd-fry&period;jpg" alt&equals;"Ivy Gourd Fry recipe very easy to make at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35093" class&equals;"wp-caption-text">Ivy Gourd Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఫ్రై ని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను నీళ్ల‌లో వేసి బాగా క‌డిగి అనంత‌రం ఆర‌బెట్టాలి&period; అవి పొడిగా అయ్యాక చివ‌ర్లు క‌ట్ చేయాలి&period; అనంతరం వాటిని à°ª‌లుచ‌ని గుండ్ర‌ని ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; పాన్ తీసుకుని స్ట‌వ్‌పై పెట్టి మీడియం మంట‌పై ఉంచాలి&period; అందులో నూనె వేసి కాగాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి చిట‌à°ª‌ట‌లాడించాలి&period; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు&comma; నిలువుగా క‌ట్ చేసిన à°ª‌చ్చి మిర్చి వేయాలి&period; అవి బాగా వేగిన à°¤‌రువాత క‌ట్ చేసిన దొండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; అనంత‌రం కాసేపు అయ్యాక à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు వేసి దొండ‌కాయ ముక్క‌à°²‌కు బాగా à°ª‌ట్టేలా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్ మీద మూత పెట్టి స్ట‌వ్‌ను à°¸‌న్న‌ని లేదా మీడియం మంట‌పై ఉంచి దొండ‌కాయ‌à°²‌ను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడ‌క‌బెట్టాలి&period; దీంతో అవి మెత్త‌గా మారుతాయి&period; à°¤‌రువాత మూత తీసి వేయించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు వేగాక అవ‌à°¸‌రం అనుకుంటే ఇంకాస్త ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసుకోవ‌చ్చు&period; అలా వేసి à°®‌ళ్లీ ఆ ముక్క‌లు పొడిగా&comma; క్రిస్పీగా మారేంత à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్‌ను ఆఫ్ చేసి ఫ్రై మీద కొత్తిమీర ఆకులు చ‌ల్లి గార్నిష్ చేసుకోవాలి&period; దీంతో ఎంతో టేస్టీగా ఉండే దొండ‌కాయ ఫ్రై రెడీ అవుతుంది&period; దీన్ని అన్నంలో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది&period; ఎవ‌రైనా à°¸‌రే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts