Jowar Khichdi : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jowar Khichdi &colon; à°®‌నం జొన్న‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; జొన్న‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; జొన్న‌à°²‌ను పిండిగా&comma; à°°‌వ్వ‌గా చేసి à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; జొన్న‌à°²‌తో చేసుకోద‌గిన ఆరోగ్యక‌à°°‌మైన వంట‌కాల్లో జొన్న కిచిడీ కూడా ఒక‌టి&period; జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది&period; పిల్ల‌à°² నుండి పెద్దల à°µ‌à°°‌కు ఎవ‌రైనా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు&period; అల్పాహారంగా&comma; డిన్న‌ర్ లో కూడా దీనిని తీసుకోవ‌చ్చు&period; ఈ కిచిడీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న కిచిడీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న కిచిడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; 4 గంట‌à°² పాటు నాన‌బెట్టిన పెస‌ర్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; 6 గంటల పాటు నాన‌బెట్టిన జొన్న à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39186" aria-describedby&equals;"caption-attachment-39186" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39186 size-full" title&equals;"Jowar Khichdi &colon; ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది&period;&period; రోజూ తింటే à°¬‌రువు à°¤‌గ్గుతారు&comma; షుగ‌ర్ ఉండ‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;jowar-khichdi&period;jpg" alt&equals;"Jowar Khichdi recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39186" class&equals;"wp-caption-text">Jowar Khichdi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న కిచిడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క‌&comma; బిర్యానీ ఆకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°¬‌ఠాణీ&comma; క్యారెట్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెస‌ర్లు వేసి క‌లిపి మూత పెట్టి à°®‌రో 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత జొన్న à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై à°°‌వ్వ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికొద్దిగా నీళ్లను పోసి మెత్త‌గా ఉడికించుకోవాలి&period; చివ‌à°°‌గా à°®‌రో టీ స్పూన్ నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న కిచిడీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts