Karthika Deepam Soundarya : కార్తీక దీపం సౌంద‌ర్య అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthika Deepam Soundarya &colon; బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ అంటే చాలా మందికి తెలుసు&period; ఈ సీరియ‌ల్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇందులో à°¨‌టించే వారంద‌రూ ప్రేక్ష‌కుల‌కు à°¬‌గా à°ª‌రిచ‌యం అయ్యారు&period; వాళ్ల‌ను ఇంట్లోని à°®‌నుషులుగా భావిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే దీప‌ను వంట‌à°²‌క్క‌గా ప్రేక్ష‌కులు à°¦‌గ్గ‌à°° చేసుకున్నారు&period; ఆమె à°­‌ర్త‌ను డాక్ట‌ర్ బాబుగా అభిమానిస్తున్నారు&period; ఈ సీరియ‌ల్ ఎంతో కాలం నుంచి ప్ర‌సారం అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా ఆద‌à°°‌à°£ à°¤‌గ్గ‌లేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10420" aria-describedby&equals;"caption-attachment-10420" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10420 size-full" title&equals;"Karthika Deepam Soundarya &colon; కార్తీక దీపం సౌంద‌ర్య అస‌లు à°µ‌à°¯‌స్సు ఎంతో తెలిస్తే&period;&period; షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;karthika-deepam-soundarya&period;jpg" alt&equals;"Karthika Deepam Soundarya real age " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10420" class&equals;"wp-caption-text">Karthika Deepam Soundarya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీరియ‌ల్‌లో కార్తీక్‌గా నిరుప‌మ్ à°ª‌రిటాల ఎంతో అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు&period; అలాగే ఆయన à°¤‌ల్లిగా అర్చ‌à°¨ కూడా ప్రేక్ష‌కుల‌కు బాగా కనెక్ట్ అయ్యారు&period; సీరియ‌ల్‌లో ఇద్ద‌రూ à°¤‌ల్లీ కొడుకులుగా బాగా సెట్ అయ్యారు&period; ఇక ఈ సీరియ‌ల్‌కు ప్రేక్ష‌కులు ఎంత‌గా క‌నెక్ట్ అయ్యారంటే&period;&period; నిజంగానే నిరుప‌మ్‌కు అర్చ‌à°¨‌ను అమ్మ అనుకుంటున్నారు&period; అంత‌గా ప్రేక్ష‌కులు ఈ సీరియ‌ల్‌ను అభిమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా అమ్మ పాత్ర‌లోనూ అర్చన చ‌క్క‌గా à°¨‌టిస్తోంది&period; ఈ క్ర‌మంలోనే ఈపాత్ర‌లో ఆమెను చూసిన ప్రేక్ష‌కులు ఆమెకు 40 ఏళ్లు పైగానే ఉంటాయ‌ని అనుకుంటున్నారు&period; కానీ ఆమె అస‌లు à°µ‌à°¯‌స్సు ఎంతో తెలిస్తే షాక‌వుతారు&period; వీరు à°¤‌ల్లీకొడుకులుగా à°¨‌టిస్తున్నారు కానీ&period;&period; వీరు వాస్త‌వానికి ఒకే ఏడాదిలో జ‌న్మించారు&period; అర్చ‌à°¨‌&comma; నిరుప‌మ్ ఇద్ద‌రూ ఒకే ఏడాదిలో పుట్టారు&period; 1988లో అర్చ‌à°¨ జ‌న్మించ‌గా&period;&period; ఆ ఏడాది చివ‌ర్లో నిరుప‌మ్ పుట్టాడు&period; కానీ చూసేందుకు మాత్రం ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య చాలా గ్యాప్ ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కార్తీక దీపం సీరియ‌ల్‌కు నిన్న మొన్న‌టి à°µ‌à°°‌కు బాగానే రేటింగ్స్ à°µ‌చ్చాయి&period; కానీ సీరియల్‌ను ఇంకా సాగ‌దీస్తుండ‌డం ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చ‌డం లేదు&period; దీంతో ఇటీవ‌à°² రేటింగ్స్ కొంత à°¤‌గ్గాయి&period; à°®‌à°°à°¿ దీన్ని నిర్వాహ‌కులు ఇంకా ఎంత‌కాలం కొన‌సాగిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts