vastu

చీపురు కింద వీటిని పెట్టండి.. చేతి నిండా డ‌బ్బే డ‌బ్బు..!

ఎవరు కూడా కష్టాలు లేకుండా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంటారు. మీరు కూడా, ఏ కష్టం లేకుండా, ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన రాత్రికి రాత్రి కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయమే. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు విషయంలో ఎప్పుడు కూడా తప్పులని అస్సలు చేయకూడదు.

తెలియక తప్పులు చేసినా కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో, సంబంధాన్ని కలిగి ఉంటుంది. చీపురుని సరైన విధంగా ఉపయోగించాలి. అప్పుడే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ కూడా సంధ్యా వేళలో, ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కూడా మంచిది కాదు.

keep these under broom for wealth

ఎప్పుడూ కూడా కాలి తో చీపురుని తొక్కకూడదు. చీపురుని ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. రాత్రి సమయంలో, పడుకునే ముందు రెండు యాల‌కుల‌ని చీపురు కింద పెట్టినట్లయితే, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందట. రెండు యాలుకలని రాత్రి పూట చీపురు కింద పెట్టి, రాత్రంతా అలా వదిలేయండి.

తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే, చీపురు కింద ఉంచిన యాల‌కుల‌ను తీసేసి, డస్ట్ బిన్ వేసేయండి. శుక్రవారం నాడు మీరు ఇలా చేయాలి. వరుసగా 5 శుక్రవారములు ఇలా చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది. కష్టాలన్నీ పోవాలంటే, వరుసగా ఐదు శుక్రవారములు ఇలా చేయండి. ఇక అంతే, మీ దశ తిరిగిపోతుంది. కష్టాలన్నీ పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక వెంటనే ఫాలో అయిపోండి. ఏ కష్టమూ లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

Admin

Recent Posts