Korra Dosa : బియ్యం, నూనె లేకుండా కొర్ర‌ల‌తో ఆరోగ్య‌క‌ర‌మైన దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Korra Dosa &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్ర‌లు ఒక‌టి&period; కొర్ర‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; కొర్ర‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ మెరుగుపడుతుంది&period; ఎముక‌లు&comma; కండ‌రాలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డతాయి&period; ఈ విధంగా కొర్ర‌లు à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period; ఈ కొర్ర‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొర్ర‌à°² దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని మనం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బియ్యం&comma; నూనె వాడ‌కుండా కొర్ర‌à°² దోశ‌లను ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌లు &&num;8211&semi; రెండు టీ గ్లాసులు&comma; మిన‌à°ª‌ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30057" aria-describedby&equals;"caption-attachment-30057" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30057 size-full" title&equals;"Korra Dosa &colon; బియ్యం&comma; నూనె లేకుండా కొర్ర‌à°²‌తో ఆరోగ్య‌క‌à°°‌మైన దోశ‌à°²‌ను ఇలా వేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;korra-dosa&period;jpg" alt&equals;"Korra Dosa recipe in telugu this is the way to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30057" class&equals;"wp-caption-text">Korra Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కొర్ర‌లు&comma; మిన‌à°ª‌ à°ª‌ప్పును తీసుకుని శుబ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 10 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపై మూత‌ను ఉంచి రాత్రంతా పులియ‌బెట్టాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత ఉప్పు&comma; నీళ్లు పోసి దోశ పిండిని క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక à°¤‌గినంత పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై మీగ‌à°¡‌ను వేసుకోవాలి&period; దోశ చ‌క్క‌గా కాలిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొర్ర‌à°² దోశ‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా కొర్ర‌à°² దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts