Kriti Kharbanda : వామ్మో.. కృతి క‌ర్బందా.. ఆ తిప్ప‌డం ఏమిటి ? డ్యాన్స్ అద‌ర‌గొట్టిందిగా..!

Kriti Kharbanda : సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే అనేక పోస్టుల‌ను వారు షేర్ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు పోస్టుల్లో వారి గ్లామ‌ర‌స్ షోల‌వే ఉంటున్నాయి. ఇక కొంద‌రైతే అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా కృతి క‌ర్బంద కూడా ఇదే జాబితాలో చేరింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Kriti Kharbanda latest dance video viral Kriti Kharbanda latest dance video viral
Kriti Kharbanda

కృతి క‌ర్బందా గ‌తంలో ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించింది. కానీ ఈమెకు ఆ సినిమాల ద్వారా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఈమె సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇక తాజాగా ఈమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో కృతి క‌ర్బందా పోల్ డ్యాన్స్ చేస్తుండ‌డం విశేషం. కుర‌చ దుస్తుల‌ను ధరించి ఈమె పోల్‌కు కింద‌కు పైకి వెళ్తూ శ‌రీరాన్ని బొంగ‌రంలా తిప్పుతూ డ్యాన్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈమె సినిమాల విష‌యానికి వ‌స్తే అలోన్ అనే మ‌ళ‌యాళ సినిమాలో ఈమె న‌టిస్తోంది.

Editor