10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; బ్రెడ్ ను నేరుగా తిన‌డమే కాకుండా దీంతో వివిధ à°°‌కాల‌ వంట‌లను&comma; తీపి à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బ్రెడ్ తో రుచిగా&comma; à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ్రెడ్ à°°‌స్ à°®‌లై కూడా ఒక‌టి&period; బ్రెడ్ à°°‌స్ à°®‌లైను ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°°‌స్ à°®‌లై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ స్లైసెస్‌ &&num;8211&semi; 4&comma; చిక్క‌ని పాలు &&num;8211&semi; అర లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్ప్ లేదా à°¤‌గినంత‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎల్లో ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన బాదం à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పిస్తా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన జీడిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16387 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;bread-rasmalai&period;jpg" alt&equals;"make bread rasmalai in simple way very easy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ à°°‌స్ à°®‌లై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వంట‌కాన్ని à°¤‌యారు చేయ‌డానికి గాను బ్రెడ్ అంచులను కాకుండా à°®‌ధ్య‌లో తెల్లగా ఉండే భాగాన్ని మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; అంచు à°ª‌దునుగా ఉన్న గ్లాస్ కానీ గిన్నెను కానీ లేదా క‌ట్ట‌ర్ కానీ తీసుకుని à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో బ్రెడ్ ను క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పాల‌ను పోసి అవి à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ à°®‌రిగించాలి&period; à°¤‌రువాత పంచ‌దార‌ను వేసి అది క‌రిగే à°µ‌à°°‌కు క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఫుడ్ క‌à°²‌ర్ ను&comma; యాల‌కుల పొడిని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి క‌లిపి పాలు à°®‌రికొద్దిగా à°¦‌గ్గ‌à°°‌య్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పాల‌ను చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో లేదా ప్లేట్ లో ముందుగా క‌ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్క‌à°²‌ను ఉంచి వాటిపై చ‌ల్ల‌గా చేసుకున్న పాల మిశ్ర‌మాన్ని పోసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ à°°‌స్ à°®‌లై à°¤‌యారవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని అదే విధంగా తిన‌à°µ‌చ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత కూడా తిన‌à°µ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు బ్రెడ్ తో ఈ విధంగా చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; రుచిగా à°°‌స్ à°®‌లైను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు&period; వంట‌రాని వారు కూడా ఈ బ్రెడ్ à°°‌స్ à°®‌లై ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts