Doodh Peda : ఎంతో రుచిక‌ర‌మైన పాల‌కోవా.. ఇలా చేస్తే 10 నిమిషాల్లో త‌యార‌వుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Doodh Peda &colon; à°®‌నం ప్ర‌తిరోజూ పాల‌ను లేదా పాల సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; ఎముక‌లను&comma; దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో&comma; పిల్ల‌à°² ఎదుగుద‌à°²‌లో పాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; కేవ‌లం కాల్షియం ఒక‌టే కాకుండా పాల‌ను ఆహారంల భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అన్ని à°°‌కాల పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; పాల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే తీపి à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌తో చేసుకోగ‌లిగే తీపి à°ª‌దార్థాల‌లో పాల‌కోవా కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కోవా à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అయిన‌ప్ప‌టికీ దీనిని à°¤‌యారు చేయ‌డానికి చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అంద‌రికీ ఈ పాల‌కోవాను ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డానికి వీలుప‌à°¡‌దు&period; పాల‌కోవా రుచి ఉండేలా పాల‌పొడిని ఉప‌యోగించి కూడా à°®‌నం పాల‌కోవాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పాల‌పొడితో చేసే ఈ పాల‌కోవాను à°®‌నం చాలా సుల‌భంగా కేవ‌లం à°ª‌దినిమిషాల‌లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పాలపొడితో పాల‌కోవాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15436" aria-describedby&equals;"caption-attachment-15436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15436 size-full" title&equals;"Doodh Peda &colon; ఎంతో రుచిక‌à°°‌మైన పాల‌కోవా&period;&period; ఇలా చేస్తే 10 నిమిషాల్లో à°¤‌యార‌వుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;doodh-peda&period;jpg" alt&equals;"make Doodh Peda in just 10 minutes here is the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15436" class&equals;"wp-caption-text">Doodh Peda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కోవా తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాల పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కోవా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన à°¤‌రువాత పాల‌ను పోయాలి&period; à°¤‌రువాత పాల‌పొడిని&comma; పంచ‌దార పొడిని వేసి ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌లిపి à°®‌రో 2 నిమిషాల పాటు ఉంచాలి&period; ఈ మిశ్ర‌మం క‌ళాయికి అతుక్కోకుండా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన à°ª‌రిమాణంలో మిశ్ర‌మాన్ని తీసుకుంటూ పాల‌కోవా బిళ్ల‌à°² ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°µ‌త్తుకున్న వాటిని à°®‌నకు ఇష్ట‌మైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కోవా à°¤‌యార‌వుతుంది&period; అప్ప‌టిక‌ప్పుడు చాలా సులువుగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే ఎంతో రుచిగా à°¤‌యారు చేసే ఈ పాల‌కోవాని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఈ విధంగా పాల పొడితో పాల‌కోవాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts