Wheat Biscuits : ఓవెన్‌తో ప‌ని లేకుండా ఇంట్లోనే ఇలా రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Biscuits &colon; à°®‌నం గోధుమ‌à°²‌ను పిండిగా చేసి ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఈ గోధుమ పిండిని ఉప‌యోగించి చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం&period; గోధ‌మల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; చ‌క్కెర‌ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇవి ఎంతగానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గోధుమ‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల క్యాన్సర్ లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో మెట‌బాలిజంను పెంచ‌డంలో&comma; పిత్తాశ‌యంలో రాళ్లు రాకుండా చేయ‌డంలో కూడా గోధుమ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ గోధుమ పిండితో చ‌పాతీ&comma; పుల్కాలే కాకుండా ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; మైదా పిండితో చేసిన బిస్కెట్లను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి హాని క‌లుగుతుంది&period; గోదుమ పిండితో చేసే బిస్కెట్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; ఓవెన్ తో పనిలేకుండా గోధుమ పిండితో బిస్కెట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14164" aria-describedby&equals;"caption-attachment-14164" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14164 size-full" title&equals;"Wheat Biscuits &colon; ఓవెన్‌తో à°ª‌ని లేకుండా ఇంట్లోనే ఇలా రుచిక‌à°°‌మైన బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;biscuits&period;jpg" alt&equals;"make Wheat Biscuits at your home without oven " width&equals;"1200" height&equals;"691" &sol;><figcaption id&equals;"caption-attachment-14164" class&equals;"wp-caption-text">Wheat Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి బిస్కెట్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన బాదం à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పిస్తా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రె కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి బిస్కెట్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉప్మా à°°‌వ్వ‌ను జార్ లో వేసి పౌడ‌ర్ లా చేసుకోవాలి&period; ఒక గిన్నెలో బెల్లం తురుమును వేసి నీళ్ల‌ను పోసి బెల్లం క‌లిగే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ పొడి&comma; పౌడ‌ర్ లా చేసుకున్న ఉప్మా à°°‌వ్వ‌&comma; యాల‌కుల పొడి&comma; ఉప్పు&comma; à°¤‌రిగిన పిస్తా&comma; బాదం à°²‌తోపాటు నెయ్యిని కూడా వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత బెల్లాన్ని క‌రిగించిన నీటిని తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి&period; ఇప్పుడు పిండిని తీసుకుని à°®‌రోసారి క‌లిపి పెద్ద‌ ముద్ద‌లుగా చేసుకోవాలి&period; మంద‌పాటి పాలీథిన్ క‌à°µ‌ర్ లేదా ప్లేట్ మీద నూనె రాసి చ‌పాతీ క‌ర్ర‌తో మందంగా ఉండేలా చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు ఒక చిన్న గిన్నెను కానీ&comma; గ్లాస్ ను కానీ తీసుకుని బిస్కెట్ ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌ట్ చేసుకున్న బిస్కెట్స్ పై ఫోర్క్ లేదా టూత్ పిక్ à°²‌తో డిజైన్ à°²‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా బిస్కెట్స్ అన్నీ క‌ట్ చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత క‌ట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు దిక్కుల ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌à°°‌క‌à°°‌లాడుతూ ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ à°¤‌యార‌వుతాయి&period; ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్న‌ప్పుడు మెత్త‌గా ఉంటాయి&period; చ‌ల్లారే కొద్ది గ‌ట్టిప‌à°¡‌తాయి&period; మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఈ బిస్కెట్స్ నెల‌రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period; ఎప్పుడూ తినే మైదాపిండి బిస్కెట్స్ కు à°¬‌దులుగా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts