Dusara Teega : ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dusara Teega &colon; పొలాల గ‌ట్ల‌పై&comma; చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే తీగ‌జాతికి చెందిన మొక్క‌à°²‌లో దూస‌à°° తీగ మొక్క కూడా ఒక‌టి&period; గ్రామాల‌లో ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌రు&period; మాన‌వాళికి ఈ మొక్క à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు&period; ఈ మొక్క తీగ‌లు ఎంతో à°¬‌లంగా ఉంటాయి&period; గ్రామాల‌లో వీటి తీగ‌à°²‌తో కంచెల‌ను&comma; గ‌డ్డి క‌ట్ట‌à°²‌ను క‌డుతుంటారు&period; దూస‌à°° తీగ మొక్క ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళ్ల à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క‌ను ఉప‌యోగించి క‌ళ్లు à°®‌à°¸‌క‌గా క‌నిపించ‌డం&comma; క‌ళ్లు ఎర్ర‌గా మార‌డం&comma; కంటిలో మంట‌లు&comma; క‌ళ్ల నుండి నీరు కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి à°°‌సాన్ని తీసి à°ª‌డుకునే ముందు క‌ళ్ల రెప్ప‌à°²‌పై రాసుకుని à°ª‌డుకోవాలి&period; ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14167" aria-describedby&equals;"caption-attachment-14167" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14167 size-full" title&equals;"Dusara Teega &colon; ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని రోజూ à°ª‌à°°‌గ‌డుపున తాగితే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;dusara-teega&period;jpg" alt&equals;"Dusara Teega very beneficial in these health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14167" class&equals;"wp-caption-text">Dusara Teega<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దూస‌à°° తీగ ఆకులను ఉప‌యోగించి చ‌ర్మంపై à°µ‌చ్చే దుర‌à°¦‌à°²‌ను&comma; à°¦‌ద్దుర్ల‌ను&comma; మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని తీసి ఆ à°°‌సానికి కొద్దిగా నీటిని క‌లిపి చ‌ర్మంపై రాసుకోవ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు&comma; మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క ఆకుల‌ను తీసుకుని వాటిని దంచి à°°‌సాన్ని తీయాలి&period; 2 టీ స్పూన్ల చొప్పున ఈ à°°‌సాన్ని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి రోజూ à°ª‌à°°‌గ‌డుపున తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది అధిక వేడి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతుంటారు&period; à°¶‌రీరంలో వేడిని à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క ఆకుల‌ను తీసుకుని క‌చ్చా à°ª‌చ్చాగా దంచి నీటిలో వేసి 2 గంట‌à°² పాటు ఉంచాలి&period; ఇలా ఉంచ‌డం à°µ‌ల్ల నీరు కొద్దిగా జెల్ లా మారుతుంది&period; దీని నుండి ఒక టీ స్పూన్ జెల్ ను తీసుకుని దానికి కండ చ‌క్కెర క‌లుపుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా దూస‌à°° తీగ మొక్క ఆకులు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; ఒక గుప్పెడు దూస‌à°° తీగ మొక్క ఆకుల‌ను తీసుకుని నీటిలో వేసి బాగా à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన నీటిని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి కూడా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణసంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఈ మొక్క ఆకుల‌ను రెండింటిని తీసుకుని శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని బాగా à°¨‌మిలి మింగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ్యాస్&comma; అజీర్తి వంటి జీర్ణ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts