Manchu Lakshmi : నేను కూడా అలాంటి అనుభ‌వం ఎదుర్కొన్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Lakshmi &colon; అంత‌ర్జాతీయ à°®‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఎంతో మంది à°®‌హిళా సెల‌బ్రిటీలు à°¤‌à°® అభిప్రాయాల‌ను చెప్పుకొచ్చారు&period; ఈ క్ర‌మంలోనే à°¨‌టి&comma; మోహ‌న్ బాబు కుమార్తె మంచు à°²‌క్ష్మి కూడా à°¤‌à°¨ జీవితంలోని à°ª‌లు విశేషాల‌ను తెలియ‌జేశారు&period; తాను ఒక ప్ర‌ముఖ à°¨‌టుడి కుమార్తెను అయినప్ప‌టికీ&period;&period; కెరీర్ తొలి రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని&period;&period; మంచు à°²‌క్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది&period; అలాగే à°¤‌à°¨‌పై ఎంతో మంది ట్రోల్స్ చేస్తుంటార‌ని&period;&period; బాడీ షేమింగ్‌ కూడా చేస్తార‌ని&period;&period; ఆవేద‌à°¨ వ్య‌క్తం చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10905" aria-describedby&equals;"caption-attachment-10905" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10905 size-full" title&equals;"Manchu Lakshmi &colon; నేను కూడా అలాంటి అనుభ‌వం ఎదుర్కొన్నా&period;&period; క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు à°²‌క్ష్మి సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;manchu-Lakshmi-1&period;jpg" alt&equals;"Manchu Lakshmi latest comments on her life viral " width&equals;"1200" height&equals;"752" &sol;><figcaption id&equals;"caption-attachment-10905" class&equals;"wp-caption-text">Manchu Lakshmi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీకే à°ª‌రిమితం కాద‌ని&period;&period; అన్ని చోట్లా ఉంద‌ని&period;&period; మంచు à°²‌క్ష్మి తెలియ‌జేసింది&period; బ్యాంకింగ్‌&comma; ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ à°®‌హిళ‌లు వేధింపులను ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది&period; అయితే à°¤‌à°¨‌పై ఎన్ని ట్రోల్స్‌&comma; విమ‌ర్శ‌లు చేసినా&period;&period; à°¤‌à°¨‌ను బాడీ షేమింగ్ చేసినా&period;&period; తాను à°ª‌ట్టించుకోన‌ని&period;&period; ప్ర‌తి à°®‌హిళ ఇలాగే ఉండాల‌ని&period;&period; à°¤‌à°¨ à°ª‌ని తాను చేసుకుపోవాల‌ని హిత‌వు à°ª‌లికింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జీవితం చాలా చిన్న‌à°¦‌న్న మంచు à°²‌క్ష్మి à°®‌నం అనుకున్న à°ª‌నుల‌ను చేసేయాల‌ని చెప్పుకొచ్చింది&period; అలాగే కోరుకున్న‌వి సాధించుకోవాల‌ని&comma; సంతోషంగా ఉండేందుకు ప్ర‌à°¯‌త్నించాల‌ని తెలిపింది&period; ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌à°¦‌ని&comma; క‌నుక ఉన్న‌న్ని రోజులు సంతోషంగా ఉండాల‌ని చెప్పింది&period; కాగా మంచు à°²‌క్ష్మి చేసిన ఈ కామెంట్స్ సంచ‌à°²‌నం సృష్టిస్తూ వైర‌ల్‌గా మారాయి&period; ఇక మంచు à°²‌క్ష్మి ప్ర‌స్తుతం à°®‌à°³‌యాళంలో మోహ‌న్ లాల్ సినిమా మాన్‌స్ట‌ర్‌లో à°¨‌టిస్తోంది&period; à°®‌రో à°¤‌మిళ సినిమాలో ఈమె పోలీస్ గెట‌ప్ వేయ‌నుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts