Masala Mirchi Bajji : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించేలా.. మ‌సాలా మిర్చి బ‌జ్జిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Mirchi Bajji &colon; à°®‌నం సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°¤‌యారు చేసుకునే చిరుతిళ్లల్లో à°¬‌జ్జీలు కూడా ఒక‌టి&period; à°¬‌జ్జ‌లు క‌à°°‌క‌à°°‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన à°¬‌జ్జీ వెరైటీల‌లో à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీ కూడా ఒక‌టి&period; ఈ à°¬‌జ్జీలు పుల్ల పుల్ల‌గా కారంగా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో సుల‌భంగా చేసుకోద‌గిన ఈ రుచిక‌à°°‌మైన à°®‌సాలా à°¬‌జ్జీలను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చి బజ్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చింత‌పండు గుజ్జు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బజ్జీ మిర్చి &&num;8211&semi; 10&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35568" aria-describedby&equals;"caption-attachment-35568" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35568 size-full" title&equals;"Masala Mirchi Bajji &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల‌పై à°²‌భించేలా&period;&period; à°®‌సాలా మిర్చి à°¬‌జ్జిని ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;masala-mirchi-bajji&period;jpg" alt&equals;"Masala Mirchi Bajji recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35568" class&equals;"wp-caption-text">Masala Mirchi Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చి à°¬‌జ్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నువ్వుల‌ను వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని మెత్త‌ని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నువ్వుల పొడిలో ఉప్పు&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°¬‌జ్జీమిర్చీల‌కు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత లోప‌à°² ఉండే గింజ‌à°²‌ను తీసేసి అందులో నువ్వుల మిశ్ర‌మాన్ని స్ట‌పింగ్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; ఇందులో వాము&comma; ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత à°¤‌గినన్ని పోసుకుంటూ పిండిని à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక స్ట‌ఫ్ చేసుకున్న పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; ఈ à°¬‌జ్జీల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చీ à°¬‌జ్జీలు à°¤‌యార‌వుతాయి&period; వేడి వేడిగా వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి&period; à°µ‌ర్షం à°ª‌డుతున్న‌ప్పుడు ఇలా రుచిక‌à°°‌మైన à°¬‌జ్జీల‌ను à°¤‌యారు చేసుకుని వాతావ‌à°°‌ణాన్ని ఆస్వాదిస్తూ ఈ à°¬‌జ్జీల‌ను తింటే à°®‌రింత రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts