Masala Poha : అటుకుల‌తో ఎంతో ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Poha &colon; అటుకుల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అటుకుల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అటుకుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పోహ కూడా ఒక‌టి&period; పోహా à°®‌నంద‌రికి తెలిసిందే&period; పోహ చాలా రుచిగా ఉంటుంది&period; అంద‌రూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°¤‌à°°‌చూ చేసే పోహా కాకుండా దీనిలో à°®‌సాలా పేస్ట్ వేసి à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°®‌సాలా పోహాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పోహా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందంగా ఉండే అటుకులు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33309" aria-describedby&equals;"caption-attachment-33309" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33309 size-full" title&equals;"Masala Poha &colon; అటుకుల‌తో ఎంతో ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;masala-poha&period;jpg" alt&equals;"Masala Poha recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33309" class&equals;"wp-caption-text">Masala Poha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&comma; à°ª‌చ్చిమిర్చి- 2 లేదా 3&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పోహ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిలో నీళ్లు పోసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వీటిని అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°¸‌గం à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అటుకులు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మంట‌ను పెద్ద‌గా చేసి అంతా చ‌క్క‌గా క‌లిసే à°µ‌à°°‌కు క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా పోహ తయార‌వుతుంది&period; ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా చేసిన పోహాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts