Mixed Vegetable Pakoda : మిక్స్‌డ్ వెజిట‌బుల్ ప‌కోడీల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mixed Vegetable Pakoda &colon; à°®‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిలో à°ª‌కోడాలు కూడా ఒక‌టి&period; à°ª‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; à°®‌నం ఎక్కువ‌గా ఆనియ‌న్ à°ª‌కోడా&comma; పాల‌క్ à°ª‌కోడా వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీటితో పాటు à°®‌నం మిక్డ్స్ వెజ à°ª‌కోడాల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వివిధ à°°‌కాల కూర‌గాయ‌లు క‌లిపి చేసే ఈ à°ª‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి&period; కూరగాయ‌లు తిన‌ని పిల్ల‌à°²‌కు అదే కూర‌గాయ‌à°²‌తో ఇలా à°ª‌కోడాల‌ను à°¤‌యారు చేసి పెట్ట‌à°µ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండే ఈ మిక్డ్స్ వెజ్ à°ª‌కోడాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ వెజ్ à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కట్ చేసిన ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 5 లేదా 6&comma; à°¸‌న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¸‌న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; పొడ‌వుగా à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; పొడ‌వుగా à°¤‌రిగిన క్యాబెజ్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41670" aria-describedby&equals;"caption-attachment-41670" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41670 size-full" title&equals;"Mixed Vegetable Pakoda &colon; మిక్స్‌డ్ వెజిట‌బుల్ à°ª‌కోడీల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;mixed-vegetable-pakoda&period;jpg" alt&equals;"Mixed Vegetable Pakoda recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41670" class&equals;"wp-caption-text">Mixed Vegetable Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ వెజ్ à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కూర‌గాయ ముక్క‌లను వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌à°²‌పాలి&period; ముందుగా నీళ్లు పోయ‌కుండా పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ గ‌ట్టి à°ª‌కోడీలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఈ ముక్క‌à°²‌ను à°ª‌కోడీలా వేసుకోవాలి&period; వీటిని ముందుగా 3 నుండి 4 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజ్ à°ª‌కోడా à°¤‌యార‌వుతుంది&period; వీటిని ట‌మాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts