Money Plant Mistakes : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే ఈ 5 పొర‌పాట్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Plant Mistakes &colon; à°®‌నం ఇంటి అందం కోసం&comma; ప్రాణ‌వాయువు కోసం ఇంట్లో వివిధ à°°‌కాల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాము&period; à°®‌నం ఇంట్లో సుల‌భంగా పెంచుకోద‌గిన మొక్క‌à°²‌ల్లో à°®‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క‌ను చాలా మంది ఇంట్లో&comma; à°ª‌ని చేసే ప్ర‌దేశంలో పెంచుకుంటూ ఉంటారు&period; à°®‌నీ ప్లాంట్ మొక్క చాలా అందంగా ఉంటుంది&period; అలాగే కుండీలో&comma; నేల‌లో ఈ మొక్క చాలా సుల‌భంగా పెరుగుతుంది&period; ఎటువంటి à°¸‌స్య‌à°¸‌సంర‌క్ష‌à°£ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోయినా కూడా ఈ మొక్క చ‌క్క‌గా పెరుగుతుంది&period; అయితే చాలా మంది ఈ మొక్క‌ను అదృష్ట మొక్క‌గా కూడా భావిస్తూ ఉంటారు&period; ఈ మొక్క‌ను పెంచుకోవ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇత‌à°° మొక్క‌à°² à°µ‌లె కాకుండా ఈ మొక్క‌ను నాటేట‌ప్పుడు వాస్తూ నిపుణుల సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డంతో పాటు వివిధ à°°‌కాల అంశాల‌ను కూడా à°ª‌రిగ‌à°£‌లోకి తీసుకుంటూ ఉంటారు&period; à°®‌నీప్లాంట్ మొక్క‌ను నాటేట‌ప్పుడు à°®‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌à°² గురించి అలాగే ఈ మొక్క ఎలా చూసుకోవాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నీ ప్లాంట్ మొక్క‌ను ఈశాన్య దిశ‌లో నాట‌కూడ‌దు&period; ఈ దిశ‌లో నాటడం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డంతో పాటు ఇంట్లో కూడా ప్ర‌తికూల à°ª‌రిస్థితులు నెల‌కొంటాయి&period; క‌నుక ఈ మొక్క‌ను ఎల్ల‌ప్పుడూ ఆగ్నేయ దిశలో నాటుకోవాలి&period; అలాగే ఈ మొక్క తీగ‌à°² రూపంలో పెరుగుతుంది&period; అలాగే చాలా వేగంగా పెరుగుతుంది&period; à°®‌నీ ప్లాంట్ మొక్క‌ను లక్ష్మీ దేవి స్వ‌రూపంగా భావిస్తారు&period; క‌నుక ఈ మొక్క‌తీగ‌లు నెల తాక‌కుండా చూసుకోవాలి&period; అదే విధంగా ఈ మొక్క ఎల్ల‌ప్పుడూ ఆకుప‌చ్చ‌గా ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41431" aria-describedby&equals;"caption-attachment-41431" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41431 size-full" title&equals;"Money Plant Mistakes &colon; ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా&period;&period; అయితే ఈ 5 పొర‌పాట్ల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ చేయ‌కండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;money-plant&period;jpg" alt&equals;"Money Plant Mistakes do not do them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41431" class&equals;"wp-caption-text">Money Plant Mistakes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఎంగిపోకుండా à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period; à°®‌నీప్లాంట్ మొక్క ఎండిపోతే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయ‌ని భావిస్తారు&period; అలాగే మొక్క‌లో ఎండిన ఆకుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌త్తిరిస్తూ ఉండాలి&period; ఇక à°®‌నీప్లాంట్ మొక్క‌ను వీలైనంత à°µ‌à°°‌కు ఇంటి లోప‌à°² పెంచుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; à°®‌నీప్లాంట్ మొక్కకు ఎక్కువ‌గా సూర్య‌à°°‌శ్మి అవ‌à°¸‌రం లేదు&period; ఎండ ఎక్కువ‌గా à°¤‌గ‌à°²‌డం à°µ‌ల్ల మొక్క ఎండిపోవ‌డం జ‌రుగుతుంది&period; అలాగే మొక్కలో ఎదుగుద‌à°² అనేది ఉండ‌దు&period; క‌నుక ఈ మొక్క‌ను వీలైనంత à°µ‌à°°‌కు ఇంట్లోనే పెంచుకోవాలి&period; అలాగే వాస్తు ప్ర‌కారం à°®‌నీప్లాంట్ మొక్క‌ను ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల శ్రేయ‌స్సు à°¤‌గ్గ‌డంతో పాటు చేసిన పుణ్యాలు కూడా దూర‌à°®‌వుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌నీ ప్లాంట్ మొక్క‌ను పెంచుకునే వారు ఈ విధంగా à°¤‌గిన జాగ్ర‌త్తలు పాటించ‌డం చాలా అవ‌à°¸‌à°°‌à°®‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts