Masala Mirchi : కూర‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా మిర్చితో కూర చేయండి.. అన్నంలో నంజుకుని తింటే బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Mirchi &colon; à°®‌నం వంటల్లో మిర్చిని విరివిగా వాడుతూ ఉంటాము&period; à°ª‌చ్చిమిర్చి ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను క‌లిగి ఉండ‌డంతో పాటు వంట‌à°²‌కు కూడా చ‌క్క‌టి రుచిని తీసుకువ‌స్తుంది&period; ఇలా వంట‌ల్లో వాడ‌డంతో పాటు à°ª‌చ్చిమిర్చితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా మిర్చిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌సాలా మిర్చి చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ à°®‌సాలా మిర్చిని à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చిమిర్చితో రుచిగా à°®‌సాలా మిర్చిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌జ్జీ మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41426" aria-describedby&equals;"caption-attachment-41426" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41426 size-full" title&equals;"Masala Mirchi &colon; కూర‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా మిర్చితో కూర చేయండి&period;&period; అన్నంలో నంజుకుని తింటే బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;masala-kura&period;jpg" alt&equals;"Masala Mirchi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41426" class&equals;"wp-caption-text">Masala Mirchi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా మిర్చి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌చ్చిమిర్చిని శుభ్రంగా క‌డిగి తొడిమ‌à°²‌ను తీసేసి నిలువుగా రెండు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో మెంతులు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; ఇంగువ‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిని 5 నిమిషాల‌పాటు వేయించిన à°¤‌రువాత చాట్ à°®‌సాలా&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా మిర్చి à°¤‌యార‌వుతుంది&period; వీటిపై నిమ్మ‌à°°‌సం పిండుకుని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంటలు కాకుండా ఇలా à°ª‌చ్చిమిర్చితో వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts