Moong Dal Upma : బ్రేక్‌ఫాస్ట్‌ లేదా లంచ్‌లోకి చక్కని ఫుడ్‌.. మూంగ్‌ దాల్‌ ఉప్మా.. రుచి చూస్తే వదలరు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Moong Dal Upma &colon; ఉప్మా&period;&period; ఈ పేరు చెప్పగానే సాధారణంగా చాలా మంది ఆమడ దూరం పారిపోతారు&period; ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు&period; కొందరు అందులో వివిధ రకాల కూరగాయలు&comma; జీడిపప్పు&comma; పల్లీలు వంటివి వేస్తే తింటారు&period; అయితే ఉప్మాను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు&period; పెసర పప్పు వేసి చేసే ఈ ఉప్మాను ఎవరైనా సరే ఇష్టంగా తింటారు&period; దీన్ని తయారు చేయడం కూడా సులభమే&period; ఈ క్రమంలోనే మూంగ్‌ దాల్‌ ఉప్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూంగ్‌ దాల్‌ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెసర పప్పు &&num;8211&semi; ఒక కప్పు &lpar;పొట్టు తీసింది&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒకటిన్నర కప్పు&comma; తాళింపు కోసం &&num;8211&semi; నువ్వులు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక చెంచాన్నర&comma; ఉల్లికాడలు &&num;8211&semi; రెండు&comma; ఉల్లిపాయ ముక్కలు &&num;8211&semi; రెండు టీస్పూన్లు&comma; కరివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బలు&comma; ఉప్పు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; మూడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20527" aria-describedby&equals;"caption-attachment-20527" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20527 size-full" title&equals;"Moong Dal Upma &colon; బ్రేక్‌ఫాస్ట్‌ లేదా లంచ్‌లోకి చక్కని ఫుడ్‌&period;&period; మూంగ్‌ దాల్‌ ఉప్మా&period;&period; రుచి చూస్తే వదలరు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;moong-dal-upma&period;jpg" alt&equals;"Moong Dal Upma perfect food for breakfast and lunch " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20527" class&equals;"wp-caption-text">Moong Dal Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూంగ్‌ దాల్‌ ఉప్మాను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెసర పప్పుని నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి&period; తరువాత దాన్ని మెత్తగా రుబ్బాలి&period; కొద్దిగా ఉప్పు కలుపుకుని ఇడ్లీల పాత్రలో వేసుకుని ఇడ్లీల మాదిరిగా ఆవిరి మీద ఉడికించుకోవాలి&period; ఇలా ఉడికిన ఇడ్లీలను తీసుకుని ఏదైనా మాషర్‌తో మెత్తగా రవ్వలా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; అందులో ఆవాలు&comma; అల్లం తురుము&comma; ఉల్లిపాయ ముక్కలు&comma; కరివేపాకు&comma; నువ్వులు&comma; పచ్చి మిర్చి వేసి బాగా వేయించుకోవాలి&period; ఇందులో మెదిపిన పెసర పప్పు రవ్వ&comma; తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి&period; చివరిగా ఉల్లికాడలు కూడా వేసుకుంటే సరిపోతుంది&period; దీంతో రుచికరమైన మూంగ్‌ దాల్‌ ఉప్మా రెడీ అవుతుంది&period; దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌ లేదా లంచ్‌ ఎందులో అయినా తినవచ్చు&period; భలే రుచిగా ఉంటుంది&period; అందరూ ఇష్టపడతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts