Munakkaya Curry : మున‌క్కాయ క‌ర్రీని ఇలా చేయండి.. పెళ్లిళ్ల‌లో అందించే టేస్ట్ వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Munakkaya Curry &colon; à°®‌నం మున‌క్కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మున‌క్కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో కూర‌లు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; మున‌క్కాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో మున‌క్కాయ క‌ర్రీ కూడా ఒక‌టి&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¤‌రుచూ చేసే మునక్కాయ క‌ర్రీ కంటే ఈ విధంగా à°¤‌యారు చేసిన మున‌క్కాయ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌రింత రుచిగా క‌మ్మ‌గా మున‌క్కాయ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌క్కాయ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; తరిగిన మున‌క్కాయ‌లు &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు లేదా à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43523" aria-describedby&equals;"caption-attachment-43523" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43523 size-full" title&equals;"Munakkaya Curry &colon; మున‌క్కాయ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; పెళ్లిళ్ల‌లో అందించే టేస్ట్ à°µ‌స్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;munakkaya-curry&period;jpg" alt&equals;"Munakkaya Curry recipe make them like dinners " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43523" class&equals;"wp-caption-text">Munakkaya Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిరియాలు -ఒక టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; పిడికెడు&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌క్కాయ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే చింత‌పండు కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మున‌క్కాయ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత నూనె కొద్దిగా వేడ‌య్యాక కారం&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాటాను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; కూర ఉడుకు à°ª‌ట్టిన à°¤‌రువాత మున‌క్కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; కూర ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అన్నంతో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా మున‌క్కాయ‌తో ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts