Musk Melon Fruit Punch : త‌ర్బూజాల‌తో ఇలా చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ పంచ్ చేసుకుని తాగండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Musk Melon Fruit Punch &colon; వేస‌వికాలంలో à°®‌నం ఎక్కువ‌గా జ్యూస్ à°²‌ను&comma; మిల్క్ షేక్ à°²‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే à°¤‌à°°‌చూ జ్యూస్ లు&comma; మిల్క్ షేక్ లే కాకుండా à°®‌నం ఫ్రూట్ పంచ్ ను కూడా à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు&period; à°¤‌ర్బూజ‌తో చేసే ఈ ఫ్రూట్ పంచ్ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది&period; పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌ర్బూజ‌తో ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రూట్ పంచ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌స్క్ మెల‌న్ ఫ్రూట్ పంచ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ర్బూజ‌ &&num;8211&semi; 1&comma; కాచి రెండు గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచిన పాలు -ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; అర‌టి పండు ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°¤‌ర్బూజ ముక్క‌లు -అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఆపిల్ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఐస్ క్రీమ్ &&num;8211&semi; ఒక స్కూబ్&comma; à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&comma; టూటీ ఫ్రూటీ &&num;8211&semi; కొద్దిగా&comma; రూప్ అఫ్జా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34746" aria-describedby&equals;"caption-attachment-34746" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34746 size-full" title&equals;"Musk Melon Fruit Punch &colon; à°¤‌ర్బూజాల‌తో ఇలా చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ పంచ్ చేసుకుని తాగండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;Musk-Melon-Fruit-Punch&period;jpg" alt&equals;"Musk Melon Fruit Punch recipe in telugu drink it cool " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34746" class&equals;"wp-caption-text">Musk Melon Fruit Punch<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌స్క్ మెలన్ ఫ్రూట్ పంచ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¤‌ర్బూజ‌ను తీసుకుని దాని పై భాగాన్ని గుండ్రంగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత స్పూన్ తో లోప‌à°² ఉండే గింజ‌లను తీసి వేయాలి&period; à°¤‌రువాత à°¤‌ర్బూజ లోప‌à°² ఉండే గుజ్జును నెమ్మ‌దిగా తీసుకుని గిన్నెలో వేసుకోవాలి&period; ఇప్పుడు ఈ à°¤‌ర్బూజ గుజ్జులో à°¸‌గం గుజ్జును ముక్క‌లుగా చేసుకోవాలి&period; మిగిలిన à°¸‌గం గుజ్జును జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే పాలు&comma; పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ట్ చేసుకున్న à°¤‌ర్బూజ కాయ‌ను తీసుకుని ఇందులో à°¤‌రిగిన à°¤‌ర్బూజ ముక్క‌లు&comma; అర‌టి పండు ముక్క‌లు&comma; ఆపిల్ ముక్క‌లు వేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ప్పు మిక్సీ à°ª‌ట్టుకున్న జ్యూస్ ను పోసుకోవాలి&period; దీనిపై ఐస్ క్రీమ్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఐస్ క్రీమ్ పై డ్రై ఫ్రూట్స్&comma; టూటీ ఫ్రూటీ ని చ‌ల్లుకోవాలి&period; చివ‌à°°‌గా రూప్ అఫ్జాను వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌స్క్ మెల‌న్ ఫ్రూట్ పంచ్ à°¤‌యార‌వుతుంది&period; వేస‌వికాలంలో దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భించ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts