Crispy Aloo Fry : ఆలు ఫ్రై రుచిగా ఎర్ర‌గా క‌రక‌ర‌లాడుతూ రావాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Aloo Fry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటితో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; బంగాళాదుంప‌à°²‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అంద‌రికి à°¨‌చ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ ఆలూ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఇంగువ -కొద్దిగా&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34754" aria-describedby&equals;"caption-attachment-34754" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34754 size-full" title&equals;"Crispy Aloo Fry &colon; ఆలు ఫ్రై రుచిగా ఎర్ర‌గా క‌రక‌à°°‌లాడుతూ రావాలంటే&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;crispy-aloo-fry&period;jpg" alt&equals;"Crispy Aloo Fry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34754" class&equals;"wp-caption-text">Crispy Aloo Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ ఆలూ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌ను à°®‌రీ చిన్న‌గా à°®‌రీ పెద్ద‌గా కాకుండా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని రెండు నుండి మూడు సార్లు బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసిన నీటిలో వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°§‌నియాలు&comma; మిరియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే కారం కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని కొద్దిగా పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి&period; ఈ బంగాళాదుంప ముక్క‌à°²‌ను à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 8 నుండి 10 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ ఆలూ ఫ్రై à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీతో పాటు పప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period;ఈ విధంగా చేసిన ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts