Nagababu : మంచు మనోజ్ వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్‌.. ఇక ప‌ని మొద‌లు పెడ‌తా.. అన్న మెగా బ్ర‌ద‌ర్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nagababu &colon; మెగా బ్ర‌à°¦‌ర్ నాగ‌బాబుకు&comma; మంచు ఫ్యామిలీకి à°®‌ధ్య ప్ర‌స్తుతం కోల్డ్ వార్ à°¨‌డుస్తోంది&period; ఓ వేడుక‌లో భాగంగా మంచు à°®‌నోజ్ చేసిన వ్యాఖ్య‌à°²‌పై నాగ‌బాబు స్పందించారు&period; ఆ వ్యాఖ్య‌à°²‌కు ఆయ‌à°¨ కౌంట‌ర్ ఇచ్చారు&period; ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే&period;&period; ఇటీవ‌à°² మోహ‌న్ బాబు జ‌న్మ‌దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు&period; తిరుప‌తిలోని శ్రీ‌విద్యానికేత‌న్ 30à°µ వార్షికోత్స‌వంలో భాగంగా మోహ‌న్ బాబు జ‌న్మ‌దిన వేడుక‌à°²‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు&period; ఇందులో భాగంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ తాను జీవితంలో ఎన్ని క‌ష్టాలు à°ª‌డ్డ‌ది&period;&period; చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11651" aria-describedby&equals;"caption-attachment-11651" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11651 size-full" title&equals;"Nagababu &colon; మంచు మనోజ్ వ్యాఖ్య‌à°²‌కు నాగ‌బాబు కౌంట‌ర్‌&period;&period; ఇక à°ª‌ని మొద‌లు పెడ‌తా&period;&period; అన్న మెగా బ్ర‌à°¦‌ర్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;manchu-manoj-nagababu&period;jpg" alt&equals;"Nagababu given counter to Manchu Manoj comments " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11651" class&equals;"wp-caption-text">Nagababu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మంచు à°®‌నోజ్ కూడా మాట్లాడారు&period; ఆయ‌à°¨ నాగ‌బాబుపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశారు&period; ఇండస్ట్రీలో ఎవరికీ శత్రుత్వం ఉండదని&period;&period; కానీ మా ఎలక్షన్స్ టైంలో ఓ వ్యక్తి తన అన్నని&comma; నాన్నని టార్గెట్ చేశాడ‌ని&period;&period; తమ ప్యానల్‌కి సపోర్ట్ చేసిన వాళ్లని బూతులు కూడా తిట్టాడని&period;&period; అయినప్పటికీ తన అన్న&comma; నాన్న వదిలేయమని చెప్పారన్నారు మనోజ్&period; ఎందుకంటే&period;&period; ఆ వ్యక్తికి హయ్యర్ పర్సస్ లేదని చెప్పారంటూ హయ్యర్ పర్సస్ గురించి వివరించారు మనోజ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వ్యక్తికి అస‌లు హయ్యర్ పర్సస్ అనేది లేదు&period;&period; హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తోచదు&period;&period; ఎప్పుడూ పక్క వారి మీద పడుతుంటారు&period;&period; వారికంటూ ఓ లక్ష్యం&comma; గమ్యం ఉండదు&period;&period; అతని చుట్టూ ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారు&period;&period; ఆయన ఫ్యామిలీలో జనానికి ఏదోటి చేయాలనే తపన ఉన్నవాళ్లు ఉన్నారు&period;&period; కానీ ఆయనకు మాత్రం ఏదీ లేకుండా ఉండిపోయారు&period;&period; మనం హయ్యర్ పర్సస్ లేకుండా జీవించకూడదు&period;&period; సొంతంగా గోల్ ఉండాలి&period;&period; దానికోసమే పనిచేయాలంటూ&period;&period; నాగ‌బాబుపై మంచు à°®‌నోజ్ సెటైర్లు వేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించిన నాగ‌బాబు&period;&period; మనోజ్ కామెంట్ల‌కు కౌంట‌ర్ వేశారు&period; ఇన్ని రోజుల à°¤‌రువాత మీరు లైవ్‌లోకి à°µ‌చ్చారు&comma; కార‌ణం ఏంటి &quest; అని ఒక నెటిజ‌న్ అడ‌గ్గా&period;&period; అందుకు నాగ‌బాబు స్పందిస్తూ&period;&period; à°¹‌య్య‌ర్ à°ª‌ర్ప‌స్ కోసం అని చెప్పారు&period; అలాగే ఇక à°ª‌ని మొద‌లుపెడ‌తా అని కూడా అన్నారు&period; à°®‌à°°à°¿ మంచు ఫ్యామిలీకి కౌంట‌ర్ ఇచ్చేందుకు నాగ‌బాబు ఇంకా ఏమేం చేస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts