Nidhhi Agerwal : స్టార్ హీరోతో నిధి అగ‌ర్వాల్ పెళ్లి.. గుట్టుగా జరుగుతున్న ఏర్పాట్లు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nidhhi Agerwal &colon; సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఎక్క‌à°¡ చూసినా కొన్ని జంట‌లు పెళ్లి చేసుకుంటుండ‌గా&period;&period; కొంద‌రు మాత్రం విడిపోతున్నారు&period; ఇక కొందరు పెళ్లి కాక‌పోయినా&period;&period; రిలేష‌న్‌షిప్‌లో అయితే ఉంటున్నారు&period; ఈ క్ర‌మంలోనే తాజాగా à°¨‌టి నిధి అగ‌ర్వాల్‌&comma; à°¤‌మిళ à°¨‌టుడు శింబుల à°®‌ధ్య కూడా ఇలాంటి రిలేష‌న్ షిప్ ఉంద‌ని వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; ఇక‌ వీరు త్వ‌à°°‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11452" aria-describedby&equals;"caption-attachment-11452" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11452 size-full" title&equals;"Nidhhi Agerwal &colon; స్టార్ హీరోతో నిధి అగ‌ర్వాల్ పెళ్లి&period;&period; గుట్టుగా జరుగుతున్న ఏర్పాట్లు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;nidhhi-agerwal&period;jpg" alt&equals;"Nidhhi Agerwal reportedly to marry Tamil actor Simbu " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11452" class&equals;"wp-caption-text">Nidhhi Agerwal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిధి అగ‌ర్వాల్‌&comma; శింబులు ఎప్ప‌టి నుంచో à°²‌వ్‌లో ఉన్నారని తెలుస్తోంది&period; వీరు ఇద్ద‌రూ క‌à°²‌సి ఈశ్వ‌à°°‌న్ అనే సినిమాలో నటించారు&period; అప్ప‌టి నుంచి వీరి à°®‌ధ్య à°²‌వ్ ట్రాక్ à°¨‌డుస్తుంద‌ని à°¸‌మాచారం&period; అందులో భాగంగానే వీరు త్వ‌à°°‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని తెలుస్తోంది&period; ఇప్ప‌టికే వీరిద్ద‌రూ à°¤‌à°® ఇరు కుటుంబ à°¸‌భ్యుల‌ను పెళ్లికి ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది&period; ఇక నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం చెన్నైలోని టి&period;à°¨‌గ‌ర్‌లో ఉన్న శింబు ఇంటికే à°®‌కాం మార్చిన‌ట్లు తెలుస్తోంది&period; అయితే వీరు గుట్టుగా పెళ్లి చేసుకోబోతున్నార‌ని&period;&period; అందుక‌నే పెళ్లి ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది&period; ఇక దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ à°ª‌క్క‌à°¨ à°¹‌à°°à°¿à°¹‌à°° వీర‌à°®‌ల్లు అనే సినిమాలో à°¨‌టిస్తోంది&period; ఈ మూవీ షూటింగ్ అవ‌గానే ఈమె పెళ్లి పీట‌లు ఎక్క‌నుంద‌ని à°¸‌మాచారం&period; దీనిపై వారే స్వ‌యంగా ఏమైనా వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారో&period;&period; లేదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts