Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

NTR : ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఇంత పెద్ద న‌టుడు అయ్యార‌ట‌.. ఎవ‌రాయన‌..?

Editor by Editor
March 19, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా నిర్వ‌హిస్తోంది. ఇక తాజాగా నిర్వ‌హించిన అలాంటి ఓ స‌మావేశంలో ఎన్‌టీఆర్ త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై మాత్రం వారు స్పందించ‌లేదు.

NTR said who is behind his success as an actor
NTR

కాగా ఎన్‌టీఆర్ బాల‌న‌టుడిగానే రాణించిన విష‌యం విదిత‌మే. ఆయ‌న బాల రామాయ‌ణంతోపాటు బ్ర‌హ్ముర్షి విశ్వామిత్ర అనే మూవీలో న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇక ఆయ‌న హీరోగా నిన్ను చూడాల‌ని అనే మూవీతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చారు. అయితే త‌న న‌ట‌న గురించి కేవ‌లం ఇద్ద‌రు మాత్రమే త‌న‌తో ఓపెన్‌గా చెబుతార‌ని.. వారు ఒక‌రు త‌న తండ్రి హ‌రికృష్ణ కాగా.. ఇంకొక‌రు రాజ‌మౌళి అని ఎన్‌టీఆర్ అన్నారు. రాజ‌మౌళి వ‌ల్లే తాను న‌టుడిగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాన‌ని తెలిపారు.

కాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌టీఆర్ మొత్తం నాలుగు సినిమాలు చేశారు. స్టూడెంట్ నంబ‌ర్ 1, సింహాద్రి, య‌మ‌దొంగ‌, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇలా వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు మొత్తం రూ.336 కోట్ల బ‌డ్జెట్ అయింద‌ని తెలిపారు.

Tags: NTRఎన్టీఆర్
Previous Post

Samantha : ఆ విష‌యంలో స‌మంత ఎందుక‌లా చేస్తోంది..?

Next Post

Milk : పాల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తాగండి.. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ త‌గ్గిపోతాయి..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!