Oats Vegetable Idli : ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Vegetable Idli &colon; à°®‌నం అల్పాహారంగా తీసుకునే à°ª‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి&period; ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఈ ఇడ్లీల‌ను à°®‌నం à°®‌రింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఓట్స్ à°®‌రియు వెజిటేబుల్స్ వేసి చేసే ఈ ఇడ్లీలు కూడా చాలా రుచిగా&comma; మెత్త‌గా ఉంటాయి&period; అలాగే ఈ ఇడ్లీల‌ను à°®‌నం ఇన్ స్టాంట్ గా అర‌గంట‌లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం -2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; రెబ్ చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma;వంట‌సోడా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33756" aria-describedby&equals;"caption-attachment-33756" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33756 size-full" title&equals;"Oats Vegetable Idli &colon; ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;oats-vegetable-idli&period;jpg" alt&equals;"Oats Vegetable Idli recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33756" class&equals;"wp-caption-text">Oats Vegetable Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఓట్స్ ను వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°°‌వ్వ వేసి దోర‌గా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు వేయించిన ఓట్స్ ను జార్ లోకి తీసుకుని à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకున దీనిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నీళ్లు&comma; వంట‌సోడా à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి పావు గంట పాటు à°°‌వ్వ‌ను నాన‌బెట్టాలి&period; ఇప్పుడు వంట‌సోడా వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ లలో పిండిని వేసుకుని కుక్క‌ర్ లో ఉంచాలి&period; వీటిపై మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఇడ్లీల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ వెజిటెబుల్ ఇడ్లీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీ&comma; సాంబార్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; à°¤‌à°°‌చూ చేసే ఇడ్లీల‌తో పాటు ఇలా వెజిటేబుల్ ఇడ్లీల‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts