Kidney Beans : ఆరోగ్యాన్ని అందించ‌డంలో వీటికి ఇవే సాటి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Beans &colon; కిడ్నీ బీన్స్&period;&period; వీటినే రాజ్మా అని కూడా పిలుస్తారు&period; ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్క‌à°² నుండి సేక‌రిస్తారు&period; ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period; ముఖ్‌యంగా à°®‌à°¨ దేశంలో నార్త్ ఇండియా వారు వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు&period; రాజ్మాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; ఎక్కువ‌గా చ‌పాతీ&comma; రోటీ వంటి వాటిలోకి వీటిని కూర‌గా వండుకుని తింటూ ఉంటారు&period; అయితే రుచితో పాటు వీటిని తీసుకోవడం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; మాంసాహారం తీసుకోని వారు ఈ రాజ్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన‌న్ని పోష‌కాలు అందుతాయి&period; ప్రోటీన్స్ తో పాటు వీటిలో ఐర‌న్&comma; కాప‌ర్&comma; మాంగ‌నీస్&comma; విట‌మిన్ బి1&comma; ఫోలేట్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; అలాగే వీటిలో ఐసోప్లేవోన్&comma; ప్లేవ‌నాయిడ్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మాను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా రాజ్మా యొక్క గ్లైస‌మిక్ ఇండెక్స్ చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; రాజ్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలించ‌డంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచ‌డంలో కూడా ఇవి దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో ఉండే పొటాషియం à°°‌క్త‌నాళాల ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఫ్రీరాడిక‌ల్స్ తో నిర్మూలించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం క్యాన్స‌ర్ వంటి వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; రాజ్మాలో ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33753" aria-describedby&equals;"caption-attachment-33753" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33753 size-full" title&equals;"Kidney Beans &colon; ఆరోగ్యాన్ని అందించ‌డంలో వీటికి ఇవే సాటి&period;&period; ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;kidney-beans&period;jpg" alt&equals;"Kidney Beans in telugu many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33753" class&equals;"wp-caption-text">Kidney Beans<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గించ‌డంలో ఇవి చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయి&period; రాజ్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా&comma; à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; à°¶‌రీరం పుష్టిగా&comma; à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈవిధంగా రాజ్మా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; రాజ్మాను కూడా à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts