Pachi Mirchi Tomato Pappu : రాయ‌ల‌సీమ స్టైల్‌లో పచ్చి మిర్చి ట‌మాటా ప‌ప్పు.. ఇలా చేస్తే అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pachi Mirchi Tomato Pappu &colon; à°ª‌చ్చిమిర్చి ట‌మాట à°ª‌ప్పు&period;&period; à°ª‌చ్చ‌మిర్చి&comma; ట‌మాటాలు క‌లిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ చేసే ట‌మాట à°ª‌ప్పు కంటే ఈ విధంగా à°¤‌యారు చేసే ట‌మాట à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చిమిర్చి ట‌మాట పప్పును ఎక్కువ‌గా రాయ‌à°²‌సీమ వారు à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; రోటీ&comma; చ‌పాతీ&comma; సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ à°ª‌చ్చిమిర్చి ట‌మాట à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి ట‌మాట à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పులు లేదా రెండు క‌ప్పులు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా కారానికి à°¤‌గినన్ని&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌- కొద్దిగా&comma; చింత‌పండు &&num;8211&semi; ఉసిరికాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46724" aria-describedby&equals;"caption-attachment-46724" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46724 size-full" title&equals;"Pachi Mirchi Tomato Pappu &colon; రాయ‌à°²‌సీమ స్టైల్‌లో పచ్చి మిర్చి ట‌మాటా à°ª‌ప్పు&period;&period; ఇలా చేస్తే అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;pachi-mirchi-tomato-pappu&period;jpg" alt&equals;"Pachi Mirchi Tomato Pappu recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46724" class&equals;"wp-caption-text">Pachi Mirchi Tomato Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 6&comma; పొడవుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి ట‌మాట à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°ª‌ప్పు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాటాలు&comma;à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర‌&comma; చింత‌పండు వేసి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 4 నుండి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చిమిర్చి ట‌మాట à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని జొన్న రొట్టెలు&comma; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా చేసిన à°ª‌ప్పును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts